సురభి (నటి)
Jump to navigation
Jump to search
సురభి | |
---|---|
జననం | సురభి 1993 జూన్ 5 ఢిల్లీ, భారత దేశం |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2013–ప్రస్తుతం |
సురభి పురాణిక్ ఒక భారతీయ చలన చిత్ర నటి.ఈమె ఎక్కువగా తెలుగు, తమిళ చిత్రాలలో నటిస్తుంది.ఈమె ఢిల్లీలో జన్మించిది, 2013లో "ఇవన్ వేరే మాదిరి"అనే తమిళ చిత్రంతో చలన చిత్రరంగ ప్రేవేశం చేసింది.[1]
నటించిన చిత్రాలు
[మార్చు]సంవత్సరం | చలన చిత్రం | పాత్ర | భాష | గమనికలు |
---|---|---|---|---|
2013 | ఇవన్ వేరే మాదిరి | మాలిని | తమిళం | |
2014 | వేల ఇల్ల పట్టదారి | అనితా | తమిళం | తెలుగులో రఘువరణ్ బి.టెక్‌గా అనువాదమైనది |
జీవా | తమిళం | "ఒరుత్తి మేల" అనే పాటలో అతిది పాత్ర | ||
2015 | బీరువా | స్వాతి | తెలుగు | తొలి తెలుగు చిత్రం |
2016 | ఎక్స్‌ప్రెస్_రాజా | అమూల్య/అమ్ము | తెలుగు | |
పుగళ్ | భువనా | తమిళం | ||
ఎటాక్ (2016)[2] | వల్లి | తెలుగు | ||
జెంటిల్ మేన్ | ఐశ్వర్యా | తెలుగు | ||
2017 | ఒక్క క్షణం | జ్యొస్నా(జ్యో) | తెలుగు | |
2019 | ఓటర్ | భావన | తెలుగు | |
2021 | శశి | శశి | తెలుగు | |
2021 | భిమవరం | తెలుగు | ఇంకా విడుదల కాలేదు | |
2021 | సకత్ | కన్నడ | ఇంకా విడుదల కాలేదు[3] |
మూలాలు
[మార్చు]- ↑ "South bound - Tirupati". The Hindu. 2013-09-01. Retrieved 2015-10-02.
- ↑ "Heroine confirmed for RGV-Manoj's 'Golusu'". telugunow.com. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 10 January 2020.
- ↑ Deccan Chronicle (2 July 2021). "Surbhi Puranik turns anchor for her Kannada film" (in ఇంగ్లీష్). Archived from the original on 25 February 2022. Retrieved 25 February 2022.
భాహ్య లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో Surabhi పేజీ
- ఫేస్బుక్ లో సురభి (నటి)
- ట్విట్టర్ లో సురభి (నటి)
- ఇన్స్టాగ్రాం లో సురభి (నటి)