సువర్ణ సుందరి (2018 సినిమా)
Jump to navigation
Jump to search
సువర్ణ సుందరి | |
---|---|
దర్శకత్వం | ఎం.ఎస్.ఎన్. సూర్య |
నిర్మాత | ఎమ్.ఎల్. లక్ష్మి |
తారాగణం | జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి |
ఛాయాగ్రహణం | ఎల్లు మహంతి |
సంగీతం | సాయి కార్తీక్ |
నిర్మాణ సంస్థ | ఎస్. టీమ్ పిక్చర్స్ |
విడుదల తేదీ | 31 మే 2019 |
దేశం | భారతదేశం |
భాషలు | తెలుగు, కన్నడ, తమిళ |
సువర్ణ సుందరి 2019లో విడుదలైన సోషియో ఫాంటసీ థ్రిల్లర్ తెలుగు సినిమా. ఎస్. టీమ్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎమ్.ఎల్. లక్ష్మి నిర్మించిన ఈ సినిమాకు ఎం.ఎస్.ఎన్ సూర్య దర్శకత్వం వహించాడు. జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 31 మే 2019లో తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో విడుదలైంది.[1][2][3]
నటీనటులు
[మార్చు]- జయప్రద[4]
- పూర్ణ[5]
- సాక్షి చౌదరి
- సాయికుమార్
- కోట శ్రీనివాసరావు
- నాగినీడు
- ఇంద్ర [6]
- రామ్ మద్దుకూరి
- ముక్తార్ ఖాన్
- సత్యప్రకాష్
- అవినాష్
- అవంతిక
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ఎస్. టీమ్ పిక్చర్స్
- దర్శకత్వం: ఎం.ఎస్.ఎన్. సూర్య
- నిర్మాత: ఎమ్.ఎల్. లక్ష్మి
- సంగీతం: సాయి కార్తీక్
- కెమెరా: ఎల్లు మహంతి
- ఫైట్‌మాస్టర్: రామ్ సుంకర
- ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
మూలాలు
[మార్చు]- ↑ సాక్షి, సినిమా (29 May 2019). "మా కష్టం తెరపై కనపడుతుంది". Archived from the original on 29 May 2019. Retrieved 31 May 2019.
- ↑ ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి - సినిమా కబుర్లు (10 May 2019). "మూడు భాషల్లో ఒకేసారి..." Archived from the original on 31 May 2019. Retrieved 31 May 2019.
- ↑ S.M, SHASHIPRASAD (2 June 2019). "Suvarna Sundari movie review: Back to the centuries old fantasy!". Deccan Chronicle (in ఇంగ్లీష్). Archived from the original on 5 జూన్ 2021. Retrieved 5 June 2021.
- ↑ Sakshi (16 October 2017). "డూపు లేకుండా!". Sakshi. Archived from the original on 5 జూన్ 2021. Retrieved 5 June 2021.
- ↑ The New Indian Express (28 May 2019). "'It was a blessing to play Jaya Prada's mother'". The New Indian Express (in ఇంగ్లీష్). Archived from the original on 5 జూన్ 2021. Retrieved 5 June 2021.
- ↑ Sakshi (15 February 2019). "బ్యాగ్రౌండ్ చెప్పుకోలేదు". Sakshi. Archived from the original on 5 జూన్ 2021. Retrieved 5 June 2021.