హతే బజారే
Appearance
హతే బజారే | |
---|---|
దర్శకత్వం | తపన్ సిన్హా |
రచన | తపన్ సిన్హా (స్క్రిప్ట్) బనాఫూల్ (కథ) |
నిర్మాత | అసిమ్ దత్తా |
తారాగణం | అశోక్ కుమార్ వైజయంతిమాల అజితేష్ బందోపాధ్యాయ భాను బందోపాధ్యాయ సమిత్ భంజా రుద్రప్రసాద్ సేన్‌గుప్తా గీతా డే |
ఛాయాగ్రహణం | దినెన్ గుప్తా |
కూర్పు | సుబోధ్ రాయ్ |
సంగీతం | తపన్ సిన్హా |
పంపిణీదార్లు | ప్రియా ఫిల్మ్స్ నెప్ట్యూన్ డిస్ట్రిబ్యూటర్స్ |
విడుదల తేదీ | 1967 జూన్ 25 |
సినిమా నిడివి | 133 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | బెంగాలీ |
హతే బజారే, 1967 జూన్ 25న విడుదలైన బెంగాలీ సినిమా.[1] అసిమ్ దత్తాను నిర్మించిన ఈ సినిమాకు తపన్ సిన్హా దర్శకత్వం వహించాడు.[2] ఇందులో అశోక్ కుమార్, వైజయంతిమాల (తొలి బెంగాలీ సినిమా),[3] అజితేష్ బందోపాధ్యాయ, భాను బందోపాధ్యాయ, సమిత్ భంజా, రుద్రప్రసాద్ సేన్‌గుప్తా, గీతా డే తదితరులు నటించారు.[4] అసిమ్ దత్తా యాజమాన్యంలోని ప్రియా ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ లిమిటెడ్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది.[5]
నటవర్గం
[మార్చు]- అశోక్ కుమార్ (డాక్టర్ అనాది ముఖర్జీ)
- వైజయంతిమాల (చిప్లీ)
- అజితేష్ బందోపాధ్యాయ (లచ్‌మన్‌లాల్)
- రుద్రప్రసాద్ సేన్‌గుప్తా
- సమిత్ భంజా
- గీతా డే
- సమిత బిస్వాస్
- ఛాయ దేవి (నానీ)
- పార్థో ముఖర్జీ
- చిన్మోయ్ రాయ్
సంగీతం
[మార్చు]- చెయే థాకీ చెయే థాకీ - వైజయంతిమాల, మృణాల్ చక్రవర్తి
ప్రేరణ
[మార్చు]బనాఫూల్ రాసిన హతే బజారే నవల ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది.[3] 1962లో ఈ నవలకు రవీంద్ర పురస్కర్, ఇతర అవార్డులు వచ్చాయి.
బాక్సాఫీస్
[మార్చు]1960లలో విడుదలై అత్యంత విజయవంతమైన బెంగాలీ చిత్రాలలో ఇదీ ఒకటి.[3]
అవార్డులు
[మార్చు]కార్యక్రమం | అవార్డు | విభాగం | ప్రగీత | ఫలితం | మూలాలు |
---|---|---|---|---|---|
13వ ఆసియా పసిఫిక్ ఫిల్మ్ ఫెస్టివల్ | ఆసియా పసిఫిక్ ఫిల్మ్ ఫెస్టివల్ | ఉత్తమ చిత్రం | తపన్ సిన్హా అసిమ్ దత్తా |
గెలుపు | [3] [6] [7] [8] |
32వ వార్షిక బి.ఎఫ్.జె.ఏ. అవార్డులు | బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అవార్డులు | ఉత్తమ భారతీయ చిత్రం | |||
15వ జాతీయ చిత్ర పురస్కారాలు | భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు | ఉత్తమ చలన చిత్రం | |||
ఉత్తమ నటుడి అవార్డు | అశోక్ కుమార్ | ప్రతిపాదించబడింది | |||
రాష్ట్రపతి అవార్డు 1968 | రాష్ట్రపతి అవార్డు | ఉత్తమ చిత్రం | తపన్ సిన్హా అసిమ్ దత్తా |
గెలుపు | |
1వ నమ్ పెన్ ఫిల్మ్ ఫెస్టివల్ | నమ్ పెన్ ఫిల్మ్ ఫెస్టివల్ | సిల్వర్ ట్రోఫీ (గౌరవ కప్) |
మూలాలు
[మార్చు]- ↑ "Hatey Bazarey (1967)". Indiancine.ma. Retrieved 17 June 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Film-maker Tapan Sinha passes away". Rediff. 2009-01-15. Retrieved 17 June 2021.
- ↑ 3.0 3.1 3.2 3.3 boorback. "Tapan Sinha". Upperstall.com. Retrieved 17 June 2021.
- ↑ "Bengali actress Gita Dey dead". Kolkata: Sify. 2011-01-17. Archived from the original on 2012-10-20. Retrieved 17 June 2021.
- ↑ Ashish Mitra (2009-11-17). "Priya Entertainment to venture into multiplexes in Bengal and Bhutan". Indiantelevision.com. Retrieved 17 June 2021.
- ↑ Ranjan Das Gupta (2010-10-22). "Romancing the camera". The Hindu. Coimbatore. Archived from the original on 2012-11-10. Retrieved 17 June 2021.
- ↑ Pandit Shimpi (2001-05-04). "Films: 1968 files". Screen (magazine). Retrieved 17 June 2021.[permanent dead link]
- ↑ "BFJA Awards (1968)". Gomolo.com. Archived from the original on 24 జూన్ 2021. Retrieved 17 June 2021.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో హతే బజారే
- అప్పర్స్టాల్.కామ్‌లో హతే బజారే ప్రొఫైల్ Archived 2012-06-04 at the Wayback Machine
- Cheye Thaki Cheye Thaki యూట్యూబ్‌లో - వైజయంతిమాల తన వాయిస్ లో పాడింది