హరీన్ పాఠక్
Jump to navigation
Jump to search
హరీన్ పాఠక్ | |||
| |||
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి
| |||
పదవీ కాలం 29 జనవరి 2003 – 22 మే 2004 | |||
ప్రధాన మంత్రి | అటల్ బిహారీ వాజపేయి | ||
---|---|---|---|
ముందు | సి.విద్యాసాగర్ రావు | ||
కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి
| |||
పదవీ కాలం 29 జనవరి 2003 – 22 మే 2004 | |||
ప్రధాన మంత్రి | అటల్ బిహారీ వాజపేయి | ||
ముందు | అరుణ్ శౌరి | ||
తరువాత | సురేష్ పచౌరి | ||
కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి
| |||
పదవీ కాలం 15 అక్టోబర్ 2001 – 29 జనవరి 2003 | |||
ప్రధాన మంత్రి | అటల్ బిహారీ వాజపేయి | ||
ముందు | కృష్ణం రాజు | ||
తరువాత | ఓ. రాజగోపాల్ | ||
పదవీ కాలం 13 అక్టోబర్ 1999 – 14 నవంబర్ 2000 | |||
ప్రధాన మంత్రి | అటల్ బిహారీ వాజపేయి | ||
తరువాత | కృష్ణం రాజు | ||
పదవీ కాలం 2009 – 2014 | |||
ముందు | నియోజకవర్గం ఉనికిలోకి వచ్చింది | ||
తరువాత | పరేష్ రావల్ | ||
నియోజకవర్గం | అహ్మదాబాదు తూర్పు | ||
పదవీ కాలం 1989 – 2009 | |||
ముందు | హరూభాయ్ మెహతా | ||
తరువాత | నియోజకవర్గం రద్దు చేయబడింది | ||
నియోజకవర్గం | అహ్మదాబాద్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | పంచమహల్ , గుజరాత్ | 1947 జూలై 20||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | మీనాక్సీ పాఠక్ | ||
సంతానం | 2 కుమార్తెలు | ||
నివాసం | మణినగర్ | ||
మూలం | [1] |
హరీన్ పాఠక్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన గుజరాత్ రాష్ట్రం నుండి ఏడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై కేంద్ర రక్షణ శాఖ, హోం శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.[1][2][3]
2014లో హరీన్ పాఠక్‌కు లోక్‌సభ టిక్కెట్‌ను నిరాకరించింది. ఏడుసార్లు ఎంపీ అయిన ఆయన స్థానంలో నటుడు పరేష్ రావల్ కు టికెట్ కేటాయించింది.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Jaitley says Harin Pathak must step down". The Rediff (in Indian English). Retrieved 2021-03-13.
- ↑ "Harin Pathak "I am not facing any charge of murder."". The Rediff (in Indian English). Retrieved 2021-03-13.
- ↑ "Harin Pathak resigns, Bhatt may follow". The Rediff (in Indian English). Retrieved 2021-03-13.
- ↑ The Indian Express (22 March 2014). "Paresh Rawal replaces Advani-loyalist Harin Pathak, Dinu Solanki out" (in ఇంగ్లీష్). Archived from the original on 27 June 2024. Retrieved 27 June 2024.