అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

వికీపీడియా నుండి

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఫిబ్రవరి 21వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు. దీనిని 17 నవంబరు 1999లో యునెస్కో సంస్థచే ప్రకటించబడింది. మాతృభాష కోసం నలుగురు బెంగాలీ యువకులు ప్రాణాలర్పించిన ఫిబ్రవరి 21వ తేదీని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ప్రకటించింది.

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు