Jump to content

అగ్ని (సినిమా)

వికీపీడియా నుండి
అగ్ని
ఆడియో కవర్
దర్శకత్వంకె.రాఘవేంద్రరావు
రచనమరుధూరి రాజా (సంభాషణలు)
స్క్రీన్ ప్లేకె.రాఘవేంద్రరావు
కథసత్యమూర్తి
నిర్మాతకె.ఎస్.ప్రకాష్
తారాగణంఅక్కినేని నాగార్జున
శాంతిప్రియ
ఛాయాగ్రహణంకె.ఎస్.ప్రకాష్
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతంహంసలేఖ
నిర్మాణ
సంస్థ
సౌభాగ్యలక్ష్మీ ఫిలిమ్స్ [1]
విడుదల తేదీ
9 ఆగస్టు 1989 (1989-08-09)
సినిమా నిడివి
145 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

అగ్ని 1989లో విడుదలైఅన్ తెలుగు సినిమా. సౌభాగ్యలక్ష్మీ పిలిమ్స్ పతాకంపై నిర్మితమైన ఈ సినిమాకు కె.ఎస్.ప్రకాష్ నిర్మాత కాగా, కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించాడు.[2] అక్కినేని నాగార్జున, శాంతిప్రియ ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి హంసలేఖ సంగీతాన్నందించింది.[3]

తారాగణం

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ సినిమాకు సంగీతాన్ని హంసలేఖ అందించింది. ఈ పాటలు లియో మ్యూజిక్ కంపెనీ విడుదల చేసింది.[4]

మూలాలు

[మార్చు]
  1. "Agni (1989) (Overview)". IMDb.
  2. "Agni (1989) (Review)". Nth Wall. Archived from the original on 14 జూన్ 2015. Retrieved 4 ఆగస్టు 2020.
  3. "Agni (1989) (Star Cast)". gomolo. Archived from the original on 2018-09-17. Retrieved 2020-08-04.
  4. "Agni (1989) (Music)". Cineradham. Archived from the original on 2016-03-04. Retrieved 2020-08-04.

బాహ్య లంకెలు

[మార్చు]