అన్నపూర్ణ (సినిమా)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
 కాశీలో కొలువైన దేవత 'అన్నపూర్ణ'  గురించి పార్వతి వ్యాసం చూడండి.
అన్నపూర్ణ (1960)
దర్శకత్వం వి.మధుసూదనరావు
తారాగణం జమున,
గుమ్మడి,
కొంగర జగ్గయ్య,
రమణా రెడ్డి,
రేలంగి,
సి.ఎస్.అర్.ఆంజనేయులు,
ముక్కామల,
గిరిజ,
ఛాయాదేవి
సంగీతం సుసర్ల దక్షిణామూర్తి
నేపథ్య గానం ఘంటసాల,
పి. సుశీల,
మాధవపెద్ది సత్యం,
స్వర్ణలత
జిక్కి
నిర్మాణ సంస్థ జగపతి ఆర్ట్ ప్రొడక్సన్
భాష తెలుగు

పాటలు[మార్చు]

  1. వగలాడి వయ్యారం బలేజోరు, నీ వయ్యారం ఒలికించు వన్స్ మోరు - ఘంటసాల, జిక్కి
  2. . ఈలొకపు తీరు ఇంతేనా ఇలలో న్యాయము గెలిచేనా - ఘంటసాల
  3. చేయను నేరము మాయని గాయము (సాఖి) - ఘంటసాల
  4. ఎన్నాళ్ళయినదిరో మావయ్య ఎప్పుడు - మాధవపెద్ది, స్వర్ణలత
  5. ఎంతో చక్కని చల్లని సీమ - కె.జమునారాణి, పిఠాపురం బృందం
  6. గాలివాన కురిపించే వానదేవుడా జాలి లేదా మా మీద - సుశీల
  7. కులాసా రాదోయి రమ్మంటె మజాకా కాదోయి వలపంటే - జిక్కి
  8. మనసేమిటో తెలిసిందిలే కనుచూపులోనే - పి.బి.శ్రీనివాస్, సుశీల
  9. నీ పూజ చేసేను తల్లి కాపాడు శుభకల్పవల్లి - సుశీల
  10. నీవెవ్వరివో చిరునవ్వులతొ - సరొజిని మరియు ?
  11. తళతళా మిలమిలా పగటిపూట వెన్నెలా ఎందువలన - సుశీల


మూలాలు[మార్చు]

  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం, కవి పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006.
  • ఘంటసాల గళామృతము బ్లాగు - సంకలనకర్త: కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)