అవతరించిన గ్రంధాలు

వికీపీడియా నుండి
(అవతరింపబడ్డ గ్రంధాలు నుండి దారిమార్పు చెందింది)

అవతరింపబడ్డ గ్రంధాలు ఇస్లామీయ ధర్మశాస్త్రమైన ఖురాన్ ప్రకారం పరమేశ్వరుడు అల్లాహ్ ప్రముఖమైన నాలుగు ధార్మికగ్రంధాలను, సహీఫాలను తన ప్రవక్తలపై అవతరింపజేశాడు.

ప్రముఖమైన నాలుగు గ్రంధాలు

  1. జబూర్ (దావూద్ దావీదు కీర్తనలు). ఈ గ్రంధము దావూద్ ప్రవక్త మరియు వారి అనుయాయులకొరకు అవతరింపజేయబడ్డది. దావీదుల పవిత్ర గ్రంధము.
  2. తౌరాత్ (మూసా, పది ఆజ్ఞలు). ఈ గ్రంధము మూసా (మోషే , మోసెస్ ) ప్రవక్త వారి అనుయాయులకొరకు అవతరింపజేయబడ్డది. యూదుల పవిత్ర గ్రంధము.
  3. ఇంజీల్ (ఈసా , బైబిల్). ఈ గ్రంధము ఈసా (యేసు , జీసస్) ప్రవక్త వారి అనుయాయులకొరకు అవతరింపజేయబడ్డది.
  4. ఖురాన్ (ముహమ్మద్ ప్రవక్త) ఈ గ్రంధము ముహమ్మద్ ప్రవక్త వారి అనుయాయుల కొరకు అవతరింపజేయబడ్డది. ఇది అంతిమ మరియు తుది గ్రంధముగా చెప్పబడినది.

ఈ గ్రంధములు గాక అనేక సహీఫాలు (నిబంధనలు, గ్రంధాలు) అనేక ప్రవక్తలపై ప్రకటింపబడినవి.


వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె