అస్ అవెంచురాస్ డి గుయ్ ఇ ఎస్టోపా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అస్ అవెంచురాస్ డి గుయ్ ఇ ఎస్టోపా
తరంహాస్యం
సృష్టి కర్తమరియానా కాల్టాబియానో
దర్శకత్వంమరియానా కాల్టాబియానో
Voices ofమరియానా కాల్టాబియానో
ఎడ్వర్డో జార్డిమ్
అర్లీ కార్డోసో
దేశం Brazil
అసలు భాషపోర్చుగీస్
సీజన్ల5 సంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య89
ప్రొడక్షన్
నడుస్తున్న సమయం2-3 నిమిషాలు
విడుదల
వాస్తవ నెట్‌వర్క్కార్టూన్ నెట్‌వర్క్
టీవీ కుల్తురా
బూమరాంగ్
చిత్రం ఫార్మాట్హెచ్డిటీవీ 1080పి / అడోబ్ ఫ్లాష్
వాస్తవ విడుదల2009 –
ప్రస్తుతం
బాహ్య లంకెలు
Website

అస్ అవెంచురాస్ డి గుయ్ ఇ ఎస్టోపా (Portuguese: As Aventuras de Gui & Estopa) కార్టూన్ నెట్‌వర్క్లో 2009 సంవత్సరంలో విడుదల అయిన బ్రెజిలియన్ యానిమేషన్ టెలివిజన్ సిరీస్.[1]

పాత్రలు[మార్చు]

  • గుయ్ "ఇగుయ్న్హో" (వాయిస్: మరియానా కాల్టాబియానో) ఒక యువ వెస్ట్ హైలాండ్ వైట్ టెర్రియర్.[2]
  • ఎస్టోపా (వాయిస్: ఎడ్వర్డో జార్డిమ్) ఒక లావు బూడిద కుక్క. అతను గుయ్ స్నేహితుడు.
  • క్రోకెట్ స్పానియల్ (వాయిస్: మరియానా కాల్టాబియానో) ఒక బ్రౌన్ ఇంగ్లీష్ కాకర్ స్పానియల్. ఆమె గుయ్ ప్రేయసి.
  • పిటిబురో (వాయిస్: ఎడ్వర్డో జార్డిమ్) ఒక పిట్ బుల్. అతను గుయ్ స్నేహితుడు, ప్రత్యర్థి.
  • డోనా ఇగుయ్ల్డా (వాయిస్: మరియానా కాల్టాబియానో) ఒక వెస్ట్ హైలాండ్ వైట్ టెర్రియర్. ఆమె గుయ్ అమ్మ.
  • ఫిఫివెలిన్హా (వాయిస్: మరియానా కాల్టాబియానో) ఒక అమ్మాయి.
  • రిబాల్డో "రిబా" (వాయిస్: అర్లీ కార్డోసో) ఒక ఎలుక.
  • రోకెట్ స్పానియల్ (వాయిస్: మరియానా కాల్టాబియానో) ఒక ఫ్రెంచ్ స్పానియల్.
  • ప్రొఫెసొర జరారాకా ఒక పాము.
  • పిటిబేల ఒక పిట్ బుల్. ఆమె పిటిబురో ప్రేయసి.
  • పిట్బలిన్హా ఒక చిన్న పిట్ బుల్. అతను పిటిబురో తమ్ముడు.
  • జైమిన్హో ఒక పంది.
  • నెర్డ్సన్ ఒక అబ్బాయి. అతను గుయ్ పొరుగు.
  • జస్టిన్ బిబెలో ఒక పసుపు పక్షి.
  • బర్డీ ఒక ఎరుపు పక్షి.

మూలాలు[మార్చు]

  1. Redação (2009-07-13). "Cartoon Network estreia "Gui & Estopa", de Mariana Caltabiano". TELA VIVA News (in బ్రెజీలియన్ పోర్చుగీస్). Retrieved 2023-04-16.
  2. "Mande a foto do seu "Iguinho"" (in పోర్చుగీస్). iG São Paulo – Redação. 21 August 2012. Archived from the original on 9 April 2016. Retrieved 3 April 2015.

బయటి లింకులు[మార్చు]