అక్షాంశ రేఖాంశాలు: 17°1′1.44″N 81°46′57.87″E / 17.0170667°N 81.7827417°E / 17.0170667; 81.7827417

ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం
నినాదంస్పర్ధయా వర్ధతే విద్యా
రకంపబ్లిక్
స్థాపితం2006
వైస్ ఛాన్సలర్ప్రొ. ముత్యాలనాయుడు
స్థానంరాజమహేంద్రవరం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
17°1′1.44″N 81°46′57.87″E / 17.0170667°N 81.7827417°E / 17.0170667; 81.7827417
కాంపస్పట్టణ ప్రాంతం
అథ్లెటిక్ మారుపేరుANUR
అనుబంధాలుUGC

ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరం నగరములో 2006లో రాజానగరం సమీపంలో ఏర్పాటు చేయబడింది. అంతకుముందు రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలోని ఒక బ్లాకు దీని కార్యకలాపాలు కొనసాగాయి. 2012లో నూతనంగా అడ్మినిస్ట్రేషన్ భవనం నిర్మించారు.

ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం

ప్రవేశపెట్టిన కోర్సులు

[మార్చు]
  1. స్కూల్ ఆఫ్ కెమికల్ సైన్సెస్
  2. స్కూల్ ఆఫ్ కల్చరల్ స్టడీస్ అండ్ కమ్యూనికేషన్
  3. స్కూల్ ఆఫ్ ఎర్త్ అండ్ అట్మస్పియర్ సైన్సెస్
  4. స్కూల్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ బిహేవియర్
  5. స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ అండ్ హెల్త్ సైన్సెస్
  6. స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్ స్టడీస్ అండ్ ఇన్ఫర్మేషన్
  7. స్కూల్ ఆఫ్ మేధమెటికల్ సైన్సెస్
  8. స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్

గ్రంథాలయ భవనం

[మార్చు]
ఇది ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం యొక్క గ్రంథాలయ భవనం

డా "బి ఆర్ అంబేద్కర్ సెంట్రల్ గ్రంధాలయం ను నారా చంద్రబాబునాయుడు 2016 నవంబరు 19 నాడు ప్రారంభించాడు

విశేషాలు

[మార్చు]
  • 2011 నుండి తూర్పు, పశ్చిమ గోదావరి డిగ్రీ కళాశాలలన్నీ అనుబంధ కళాశాలలుగా మారాయి.
  • 2006 నుండి పి.జి., పి.హెచ్.డి. దీని పరిధి లోనే నడుస్తున్నవి.
  • 80 మందికి విద్యార్థుల హాస్టల్ కలదు, విద్యార్థినిల కొరకు ప్రస్తుతం సమీప బాలికా కళాశాల యందు సౌకర్యం ఏర్పరిచారు

ఉపకులపతులు

[మార్చు]

విశ్వవిద్యాలయానికి ఉపకులపతులుగా పనిచేసినవారిలో కే నిరూపరాణి, పసలపూడి జార్జ్ విక్టర్, ముర్రు ముత్యాలు నాయుడు వున్నారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]