ఇర్ఫాన్ ఫాజిల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇర్ఫాన్ ఫాజిల్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మొహమ్మద్ ఇర్ఫాన్ ఫాజిల్
పుట్టిన తేదీ (1981-11-02) 1981 నవంబరు 2 (వయసు 42)
లాహోర్, పంజాబ్, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్ మీడియం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 161)2000 మార్చి 12 - శ్రీలంక తో
ఏకైక వన్‌డే (క్యాప్ 133)2000 ఏప్రిల్ 16 - వెస్టిండీస్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు
మ్యాచ్‌లు 1 1
చేసిన పరుగులు 4 15
బ్యాటింగు సగటు 4.00 15.00
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 3 15
వేసిన బంతులు 48 36
వికెట్లు 2 0
బౌలింగు సగటు 32.50
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 1/30
క్యాచ్‌లు/స్టంపింగులు 2/– 0/–
మూలం: ESPNcricinfo, 2006 ఫిబ్రవరి 4

మొహమ్మద్ ఇర్ఫాన్ ఫాజిల్ (జననం 1981, నవంబరు 2) పాకిస్తాన్ మాజీ క్రికెట్ ఆటగాడు.[1]

జననం[మార్చు]

మొహమ్మద్ ఇర్ఫాన్ ఫాజిల్ 1981, నవంబరు 2న పాకిస్తాన్ లోని లాహోర్ లో జన్మించాడు.[2]

క్రికెట్ రంగం[మార్చు]

ఇతను కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ గా, కుడిచేతి మీడియం-ఫాస్ట్ బౌలర్ గా రాణించాడు. ఒక టెస్ట్ మ్యాచ్‌లోనూ,[3] ఒక వన్డే మ్యాచ్ లోనూ[4] ఆడాడు. 2004/05 సీజన్‌లో అతను ట్వంటీ 20 క్రికెట్‌కు మారాడు.

మూలాలు[మార్చు]

  1. "Irfan Fazil Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-21.
  2. "Irfan Fazil Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-09-21.
  3. "PAK vs SL, Sri Lanka tour of Pakistan 1999/00, 3rd Test at Karachi, March 12 - 15, 2000 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-21.
  4. "WI vs PAK, Cable & Wireless One Day International Series 2000, 6th Match at St George's, April 16, 2000 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-21.

బాహ్య లింకులు[మార్చు]