ఇలవేల్పు

వికీపీడియా నుండి
ఇలవేల్పు (1956)
దర్శకత్వం డి.యోగానంద్
నిర్మాణం ఎల్.వి.ప్రసాద్
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
అంజలీదేవి,
చలం,
జమున,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
రేలంగి,
రమణారెడ్డి,
సూర్యకాంతం
సంగీతం సుసర్ల దక్షిణామూర్తి
నేపథ్య గానం పి.సుశీల,
రఘురాం పాణిగ్రాహి,
పి.లీల, సుసర్ల దక్షిణామూర్తి
గీతరచన శ్రీశ్రీ
నిర్మాణ సంస్థ లక్ష్మి ప్రొడక్షన్స్
విడుదల తేదీ జూన్ 21,1956
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

పాటలు[మార్చు]

  1. అన్నాఅన్నా విన్నావా చిన్ని కృష్ణుడు - జిక్కి
  2. ఏనాడు కనలేదు ఈ వింత సుందరిని - రఘునాధ్ పాణిగ్రాహి
  3. చల్లనిపున్నమి వెన్నెలలొనె ఒళ్ళు - సుసర్ల దక్షిణామూర్తి, సుశీల
  4. చల్లని రాజా! ఓ చందమామా! నీ కథలన్ని తెలిశాయి ఓ చందమామా! నా చందమామా! - పి.లీల, సుశీల, రఘునాధ్ పాణిగ్రాహి - రచన: శ్రీశ్రీ
  5. నీమము వీడు అఙ్ఞముచే పలుబాధలు - పి. లీల బృందం
  6. నీవే భారతస్త్రీలపాలిట వెలుగు చూపె - పి. లీల బృందం
  7. పలికన బంగారమాయెనటే పలుకుము - సుశీల
  8. పంచభూతైకరూపం పావనం (పద్యం) - పి. లీల
  9. స్వర్గమన్న వేరే కలద శాంతి వెలయు - పి. లీల
  10. జనగణమంగళదాయాక రామం రఘుపతి - పి. లీల బృందం

మూలాలు[మార్చు]

  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
"http://te.wikipedia.org/w/index.php?title=ఇలవేల్పు&oldid=843191" నుండి వెలికితీశారు