ఉప్పల్ శాసనసభ నియోజకవర్గం
వికీపీడియా నుండి
(ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
రంగారెడ్డి జిల్లా లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గంలో ఉప్పల్ పురపాలక సంఘము మరియు కాప్రా పురపాలక సంఘము ప్రాంతాలు కలవు. ఈ నియోజకవర్గం నూతనంగా ఏర్పడింది.
విషయ సూచిక |
[మార్చు] నియోజకవర్గపు గణాంకాలు
- నియోజకవర్గపు జనాభా (2001 లెక్కల ప్రకారము):2,77,087
- ఓటర్ల సంఖ్య [1](ఆగష్టు 2008 సవరణ జాబితా ప్రకారము):2,74,774
[మార్చు] ఎన్నికైన శాసనసభ్యులు
- ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
-
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ 2009 రాజిరెడ్డి కాంగ్రెస్ పార్టీ యాదగిరిరెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి
[మార్చు] 2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్.వి.వి.ఎస్.ప్రభాకర్ పోటీ చేస్తున్నాడు.[2]
[మార్చు] మూలాలు
|
||||||||