కథక్
వికీపీడియా నుండి
|
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
రాధాకృష్ణుల కధలను నృత్యరీతులుగ ఎక్కువగా ప్రదర్శించే ఈ నాట్యం కొంత శృంగారభవనలతో మిళితమై ఉంటుంది. ఈ నాట్యాన్ని లక్నో పాలకుడైన నవాబ్ వజీర్ ఆలీషా ఆదరించి అభివృద్ది చేసే ప్రయత్నం చేసాడు. ఈ నాట్యాన్ని స్త్రీ పురుషులు ఇద్దరూ ప్రదర్శిస్తారు.
చరిత్ర [మార్చు]
పూర్వకాలంలో కథకులు (కథను చెప్పే వాళ్ళు), పురాణాల నుంచీ ఇతిహాసాల నుంచీ కథలను వల్లె వేయడం లేదా పాడటం చేసేవారు. దీనికి కొంచెం నృత్యం కూడా తోడయ్యేది. కథక్ ప్రారంభానికి ఇదే మొదలు. ఈ కథకులకు ఈ విద్య తరతరాలకు వారసత్వంగా సంక్రమిస్తుంది. క్రీ.పూ 3 మరియు 4 వ శతాబ్దానికి సంబంధించిన సాహిత్యంలో కథకులకు సంబంధించిన ప్రస్థావన ఉంది.
వేషధారణ [మార్చు]
ఈ నాట్యంలో ప్రసిద్ది చెందినవారు.
- దమయంతీ జోషీ
- భారతీగుప్త
- కుముదినీ గోపీకృష్ణ
- సితారాదేవి
- బిర్జూ మహరాజ్
- బిందారిన్ మహరాజ్
- ఉమాశర్మ. మొదలగువారు
|
||||||||