కథానాయిక మొల్ల
వికీపీడియా నుండి
ఈ చిత్ర కధకు మూలమైన కవయిత్రి గురించి ఆతుకూరి మొల్ల వ్యాసం చూడండి.
| కథానాయిక మొల్ల (1970) | |
| దర్శకత్వం | పద్మనాభం |
|---|---|
| నిర్మాణం | బి.పురుషోత్తం |
| తారాగణం | హరనాధ్, వాణిశ్రీ, గుమ్మడి, పద్మనాభం, జ్యోతిలక్ష్మి, నాగభూషణం, అల్లు రామలింగయ్య, మిక్కిలినేని, రాధాకుమారి |
| సంగీతం | ఎస్.పి. కోదండపాణి |
| నిర్మాణ సంస్థ | రేఖా & మురళీ ప్రొడక్షన్స్ |
| భాష | తెలుగు |
పాటలు [మార్చు]
- మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసెనయా - ఆడించుచున్నాడు బొమ్మలాగా ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం
- జగమే రామమయం మనసే అగణిత తారక నామమయం - పి.సుశీల
- ఈ మహిమాభిరాముడు వషిష్టమహాముని పూజితుండు (పద్యం) - సుశీల
- కలకల లాడుచు పాడుచు చెలికత్తెలు వెంటరాగా చెలువార (పద్యం) - పి.లీల
- కట్టుకధలిక కట్టిపెట్టమో కమలాక్షి ( పద్యం ) - మాధవపెద్ది
- కూర్మరూపము దాల్చి కొండఅడుగున నిల్చి (పద్యం) - పి.లీల
- చెప్పుమని రామచంద్రుడు చెప్పించిన (పద్యం) - సుశీల
- తనువు నీదే మనసు నీదే వేరే దాచింది ఏముంది స్వామి - సుశీల
- దొరవో ఎవరివో నా కొరకే దిగిన దేవరవో - సుశీల, ఘంటసాల
- నానే చెలువే అందరికి ( ఐదు భాషలలో పాడిన పాట) - ఎల్.ఆర్. ఈశ్వరి
- మానవ కల్యాణమునకు మల్లెల పందిళ్ళువేసి (పద్యం) - ఘంటసాల
- మీన రూపమున అంభోనిలయమున జొచ్చి (పద్యం) - పి. లీల
- లంకా దహనము ( ప్రత్యక్ష రామాయణము ) - ఘంటసాల బృందం
- వామనుండై పరశురాముడై కోదండరాముడై (పద్యం) - పి. లీల
- వరవరాహ కృతిగా నరసింహామూర్తిగా అసురులను (పద్యం) - పి.లీల
- సుడిగొని రాముపాదములు సోకినధూళి భజించి రాయి (పద్యం) - సుశీల
వనరులు [మార్చు]
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)