కొంచెం టచ్ లో ఉంటే చెపుతాను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ వ్యాసాన్ని లేదా వ్యాస విభాగాన్ని కొంచెం టచ్‌లో వుంటే చెబుతాను వ్యాసంలో విలీనం చెయ్యాలని ప్రతిపాదించడమైనది. (చర్చించండి)
కొంచెం టచ్ లో ఉంటే చెపుతాను
దర్శకత్వంవంశీ
రచనశంకరమంచి పార్ధసారథి (మాటలు)
స్క్రీన్ ప్లేవంశీ
కథశంకరమంచి పార్ధసారథి
నిర్మాతవి. విజయ్ కుమార్ వర్మ
తారాగణంశివాజీ,వేద
ఛాయాగ్రహణంఎం. వి. రఘు
కూర్పుబస్వా పైడిరెడ్డి
సంగీతంచక్రి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
2004 డిసెంబరు 4 (2004-12-04)
భాషతెలుగు
బడ్జెట్30 కోట్లు

కొంచెం టచ్ లో ఉంటే చెపుతాను 2005 లో వంశీ దర్శకత్వంలో వచ్చిన హాస్యభరిత, ఉత్కంఠభరిత సినిమా.[1] ఇందులో శివాజీ, వేద ముఖ్యపాత్రల్లో నటించారు.

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

చక్రి సంగీతం అందించిన ఈ సినిమాకి వెన్నెలకంటి పాటలు రాశాడు.[2]

  • వలపుల వరం (గానం: చక్రి, కౌసల్య)
  • నీ కులుకు జమకుజాం
  • సరేలే సరే
  • చిలిపి కనుల తీయని చెలికాడా (గానం: హరిహరన్, కౌసల్య)
  • హల్లో అన్నాను మొన్న
  • ఉన్నట్టుగా లేనట్టుగా ఊరించి చంపింది ప్రేమ (గానం: హరిహరన్)

మూలాలు[మార్చు]

  1. జి. వి, రమణ. "ఐడిల్ బ్రెయిన్ లో చిత్ర సమీక్ష". idlebrain.com. Archived from the original on 11 నవంబరు 2017. Retrieved 30 November 2017.
  2. "సినిమా పాటలు". doregama.info. Archived from the original on 12 డిసెంబరు 2017. Retrieved 30 November 2017.