కొడుకు కోడలు
వికీపీడియా నుండి
| కొడుకు కోడలు (1972) | |
| దర్శకత్వం | పి.పుల్లయ్య |
|---|---|
| తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ |
| సంగీతం | కె.వి.మహదేవన్ |
| నిర్మాణ సంస్థ | పద్మశ్రీ పిక్చర్స్ |
| భాష | తెలుగు |
[మార్చు] పాటలు
- చేయీ చేయీ తగిలిందీ, హాయిహాయిగా ఉంది, పగలు రేయిగా మారింది, పరువం ఉరకలు వేసింది
- నీవెవరో,నేనెవరో
- నువ్వు నేనూ ఏకమైనాము
[మార్చు] మూలాలు
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుండి.