అక్షాంశ రేఖాంశాలు: 13°18′50″N 79°40′25″E / 13.313916°N 79.673680°E / 13.313916; 79.673680

గంగమాంబాపురం (రామచంద్రాపురం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గంగమాంబాపురం, తిరుపతి జిల్లా, రామచంద్రాపురం మండలానికి చెందిన గ్రామం.

గంగమాంబాపురం
—  రెవెన్యూయేతర గ్రామం  —
గంగమాంబాపురం is located in Andhra Pradesh
గంగమాంబాపురం
గంగమాంబాపురం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 13°18′50″N 79°40′25″E / 13.313916°N 79.673680°E / 13.313916; 79.673680
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా తిరుపతి
మండలం రామచంద్రాపురం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 517561
ఎస్.టి.డి కోడ్

ఇది తిరుపతి నుంచి 10 కి.మీ దూరంలో ఉంది. ఈ గ్రామం వ్యవసాయాధారితమై ఉంది. ఊరికి ఇరువైపుల ఎతైన కొండలు, పచ్చని పొలాలతో ఆహ్లాదకరమైన వాతావరణం కనబడుతుంది.ఈ ఊరికి ఉన్న ఏకైక గుడి రాములవారి గుడి.

ప్రధాన పంటలు

[మార్చు]

ముఖ్యమైన పంటలు: వేరుశెనగ, వరి, కూరగాయలు, ఆకుకూరలు.

గ్రామంలో సౌకర్యాలు

[మార్చు]
  • తిరుపతి నుంచి ప్రతి 30 నిమిషాలకు ఈ గ్రామానికి బస్సు సౌకర్యం ఉంది.

ఇతర విశేషాలు

[మార్చు]
  • ఊరికి 1 కి.మీ దూరంలో రాయల చెరువు ఉంది. ఈ చెరువు శ్రీకృష్ణదేవరాయలు కాలంలో కట్టబడింది. ఇది చిత్తూరు జిల్లా లోనే అతి పెద్ద చెరువు అని ప్రతీతి. ఈ చెరువు రెండు కొండల మధ్యన అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో కట్టబడింది.ఇది చూడదగ్గ ప్రదేశము. ఈ చెరువు దగ్గర్లో శ్రీ ఆంజనేయస్వామి గుడి ఉంది. ఇది చాలా పురాతనమైనది. ప్రస్తుతం ఇక్కడ తి.తి.దే. ఆధ్వర్యంలో ఒక శతస్తంభ కళ్యాణమండపం కట్టబడింది.

మూలాలు

[మార్చు]