చదువుకున్న అమ్మాయిలు
వికీపీడియా నుండి
| చదువుకున్న అమ్మాయిలు (1963) | |
| దర్శకత్వం | ఆదుర్తి సుబ్బారావు |
|---|---|
| నిర్మాణం | డి. మధుసూదనరావు |
| కథ | డా.శ్రీదేవి రచించిన కాలాతీత వ్యక్తులు నవల |
| చిత్రానువాదం | డి. మధుసూదనరావు, కె.విశ్వనాథ్ |
| తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు , కృష్ణకుమారి , సావిత్రి, రేలంగి వెంకట్రామయ్య, సూర్యాకాంతం, గుమ్మడి వెంకటేశ్వరరావు, విన్నకోట రామన్నపంతులు, పద్మనాభం, శోభన్ బాబు, అల్లు రామలింగయ్య, హేమలత, ఇ.వి.సరోజ, కొప్పరపు సరోజిని, పార్వతి, డి.వి.యస్.మూర్తి, గుమ్మడి |
| సంగీతం | సాలూరు రాజేశ్వరరావు |
| నేపథ్య గానం | ఘంటసాల, పి.బి.శ్రీనివాస్, పి.సుశీల, మాధవపెద్ది సత్యం, ఆశాలత కులకర్ణి |
| నృత్యాలు | పసుమర్తి కృష్ణమూర్తి |
| గీతరచన | ఆరుద్ర |
| సంభాషణలు | త్రిపురనేని గోపీచంద్ |
| ఛాయాగ్రహణం | పి.ఎన్.సెల్వరాజ్ |
| కూర్పు | టి.కృష్ణ |
| నిర్మాణ సంస్థ | అన్నపూర్ణ పిక్చర్స్ |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
నటీనటులు [మార్చు]
- అక్కినేని నాగేశ్వరరావు ... శేఖర్
- సావిత్రి ... సుజాత
- కృష్ణ కుమారి ... వాసంతి
- బి. పద్మనాభం ... ఆనంద్
- రేలంగి వెంకట్రామయ్య ... బ్రహ్మానందయ్య
- సూర్యకాంతం ... వర్ధనం
- గుమ్మడి వెంకటేశ్వరరావు ... వెంకటరంగయ్య
- హేమలత
- ఇ.వి.సరోజ ... లత
- అల్లు రామలింగయ్య
- విన్నకోట రామన్న పంతులు
- పార్వతి
- డి.వి.ఎస్.మూర్తి
- కొప్పరపు సరోజిని
- శోభన్ బాబు
పాటలు [మార్చు]
- ఆడవాళ్ళ కోపంలో అందమున్నది అహ అందులోనే - ఘంటసాల, పి. సుశీల
- ఏమండోయి నిదుర లేవండోయి ఎందుకు కలల - బెంగళూరు లత
- ఏమిటి ఈ అవతారం ఎందుకు ఈ సింగారం - మాధవపెద్ది, స్వర్ణలత
- ఒకటే హృదయం కోసము ఇరువురి పోటి దోషము - ఘంటసాల, సుశీల
- కిలకిల నవ్వులు చిలికిన పలుకును నాలో బంగారు వీణ - ఘంటసాల, సుశీల
- నీకు తోడు కావాలి నాకు నీడ కావాలి ఇదిగో పక్కనుంది - సుశీల, ఘంటసాల
- వినిపించని రాగాలే కనిపించని అందాలే అలలై మదినే కలచే - ఘంటసాల, సుశీల
వనరులు [మార్చు]
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.