చర్చ:అక్బర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


వ్యాసం పేరు మార్పు గురించి[మార్చు]

పేజీ పేరు అక్బర్ అని పెడితే బాగుంటుంది.. ఆంగ్ల పదం ఎందుకు దండగ.... అందరూ సర్చ్ లో అక్బర్ అని వెతుకుతారు కాబట్టి పేజీ పేరు కూడా అలా ఉంటేనే బాగుంటుంది.. ఇంతకీ ఎలా మార్చాలి ? --శశికాంత్ 05:40, 22 జూన్ 2010 (UTC)[ప్రత్యుత్తరం]

అక్బర్ పేరుతో మరో పేజీ ఉంది... కనుక దీనిని కూడా దాంతో లంకు చేయండి... --శశికాంత్ 05:40, 22 జూన్ 2010 (UTC)[ప్రత్యుత్తరం]

విలీనం చేయాలి. మూసను ఉంచుతున్నాను.—రవిచంద్ర (చర్చ) 16:01, 22 జూన్ 2010 (UTC)[ప్రత్యుత్తరం]

శశికాంత్ గారి సలహా బాగుంది. విలీనం సమంజసం అహ్మద్ నిసార్ (చర్చ) 04:58, 25 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

"ద గ్రేట్" అనేది పేరులో భాగం కాదు కాబట్టి వ్యాసం పేరు అక్బర్ అని మాత్రమే ఉండాలి. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:25, 29 సెప్టెంబర్ 2013 (UTC)
చంద్రకాంతరావుగారి అభిప్రాయం సరైనది. ఇంకా ఈ వ్యాసానికి 'విలీనం' మూస ఉండినది, విలీనం చేయడానికి బదులు 'అక్బర్ ' వ్యాసం లోని సమాచారం (కొంచమే వున్ననూ) తీసివేసి దారిమార్పు ఇచ్చేసారు. ఇంకా ఈ వ్యాసం వికీకరణకు నోచుకోలేదు, సభ్యులు దీన్ని 'ఈవారం వ్యాసం పరిగణణ ' మూస పెట్టేసారు. ఈ వ్యాసం గూగుల్ టూల్స్ తర్జుమా కాపీ. అనవసరపు చెత్తా చెదారంతో నిండి వున్నది. అడుగడుగునా ఎర్ర లింకులు. అర్ధవ్యాసం కంటే అధికం అనుచిత రెఫరెంసులతో నిండి వున్నది. కాస్త వికీకరణ జరగనీ, ఆ తరువాత ఇంకా మార్పులూ చేర్పులూ అవసరమైతే జరగనీ. ఆ తరువాత 'తెవికీ' నియమాల పరంగా శుభ్రమైన వ్యాసం రూపొందనీ. ఆ తరువాత జరగవలసిన కార్యక్రమం "ఈవారం వ్యాసం" పరిగణణ. అహ్మద్ నిసార్ (చర్చ) 20:16, 29 సెప్టెంబర్ 2013 (UTC)