చర్చ:ఛందస్సు

వికీపీడియా నుండి

telugu lo wikipedia chaala bagundi. vishaya parijnanam penchukone vallaki idi chaala upayoga padutundi

మీ వ్యాఖ్య వికీపీడియన్లకు చాలా ప్రోత్సాహకరంగా ఉంది. వికీలో రాసేవాళ్ళంతా మామూలు పాఠకులే. ఎవరికి తెలిసిన విషయాలు వాళ్ళు రాస్తున్నారు. మీరూ సభ్యత్వం తీసుకోండి. మీకు తెలిసిన విషయాలపై వ్యాసాలు రాయండి. ఉన్న వ్యాసాలను సరిదిద్దండి. స్వాగతం! __చదువరి (చర్చ, రచనలు) 12:44, 23 మే 2006 (UTC)


పొల్లు అక్షరాలు, అక్షరముతో కూడుకొని గురువులు అని నేర్చుకొన్నట్లు గుర్తు. ఉదాహరణ కున్‌ మొత్తం ఒక అక్షరముగా పరిగణింపబడుతుంది - గురువు--మాటలబాబు 11:22, 25 ఆగష్టు 2007 (UTC)
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె