చర్చ:త్రివిక్రమ్ శ్రీనివాస్
Jump to navigation
Jump to search
Untitled[మార్చు]
మాటల రచయితగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదటి సినిమా స్వయంవరం (1999) అనుకుంటా.
-త్రివిక్రమ్ 11:29, 23 నవంబర్ 2006 (UTC)
సంభాషణలు[మార్చు]
త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటల మాంత్రికుడు కావచ్చు కానీ ఈ వ్యాసంలో అసలు సమాచారం కన్నా ఆయన రాసిన సంభాషణలతోనే నిండిపోయింది. ఉదాహరణకి ఒకటో రెండో తప్ప మిగతావన్నీ తొలగించాలనుకుంటున్నాను. ఎవరికైనా అభ్యంతరాలుంటే తెలియజేయండి.--రవిచంద్ర (చర్చ) 18:09, 18 జూలై 2016 (UTC)