చర్ల
వికీపీడియా నుండి
| ?చర్ల మండలం ఖమ్మం • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | చర్ల |
| జిల్లా(లు) | ఖమ్మం |
| గ్రామాలు | 59 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
38,540 (2001) • 19150 • 19390 • 50.43 • 58.56 • 42.43 |
చర్ల (ఆంగ్లం: Cherla), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మండలము. ఇది గోదావరి నది ఒడ్డున, పర్ణశాలకు దగ్గరలో ఉన్నది.
విషయ సూచిక |
భౌగోళికం [మార్చు]
చర్ల గోదావరి నదీ తీరాన ఈ ప్రాంతంలో ఉన్నది.
.[1] ఇది సగటు సముద్రమట్టానికి సుమారు 78 మీటర్లు అనగా 259 అడుగుల ఎత్తులో ఉన్నది.
విశేషాలు [మార్చు]
- తాలిపేరు ప్రాజెక్టు : ఇది తాలిపేరు నదిపై నిర్మించిన మధ్య తరహా నీటి పారుదల పధకం. ఇది పెద మిడిసిలేరు గ్రామం వద్ద నిర్మించబడి, సుమారు 26,000 ఎకరాల పంట భూములకు సాగునీరు అందిస్తుంది.[2]
- రాహుల్ విజ్ఞాన్ విద్యాలయం :
ప్రముఖులు [మార్చు]
మండలంలోని గ్రామాలు [మార్చు]
మూలాలు [మార్చు]
|
|||||||