తిరుపత్తూరు జిల్లా
తిరుపత్తూరు జిల్లా Tirupathur District | |
---|---|
Coordinates: 12.4950° N, 78.5678° E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తమిళనాడు |
Region | తోండై నాడు |
స్థాపించబడింది | 28 నవంబర్, 2019 |
ప్రధాన కార్యాలయం | తిరుపత్తూరు జిల్లా |
విస్తీర్ణం | |
• Total | 1,797.92 కి.మీ2 (694.18 చ. మై) |
జనాభా (2011)[1] | |
• Total | 11,11,812 |
• జనసాంద్రత | 620/కి.మీ2 (1,600/చ. మై.) |
భాషలు | |
• ప్రాంతం | తమిళం |
Time zone | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 635601 |
Vehicle registration | TN-83 |
తిరుపత్తూరు జిల్లా (లేదా తిరుపాతూర్ జిల్లా) (ఆంగ్లం:Tirupattur District) భారతదేశం తమిళనాడు రాష్ట్రం లోని జిల్లాలలో ఇది ఒకటి. వెల్లూర్ జిల్లా నుండి వేరుచేయబడి కొత్త జిల్లాగా ఏర్పాటు చేశారు [2][3] రాణిపేట జిల్లాతో కలిసి 2019 ఆగస్టు 15 న తమిళనాడు ప్రభుత్వం దీనిని ప్రకటించింది. తిరుపత్తూరు పట్టణం జిల్లా ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది.[4][5][6][7][8]
భౌగోళికం
[మార్చు]జిల్లాకు ఈశాన్యంలో వెల్లూరు జిల్లా, నైరుతి దిశలో కృష్ణగిరి జిల్లా , ఆగ్నేయంలో తిరువణ్ణామలై జిల్లా, వాయువ్య సరిహద్దులో ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా ఉన్నాయి. జాతీయ రహదారి 48 ఈ జిల్లా గుండా వెళుతుంది.
విభాగాలు
[మార్చు]వెల్లూరు జిల్లాలోని మూడు నైరుతి తాలూకాలు: తిరుపత్తూరు, వాణియంబాడి, అంబూర్‌లను విభజించడం ద్వారా తిరుపత్తూరు జిల్లా సృష్టించబడింది.[9] జిల్లాలో ఇప్పుడు నాట్రంపల్లితో కలిపి మొత్తం నాలుగు తాలూకాలు ఉన్నాయి.[10]
రాజకీయం
[మార్చు]ఈ జిల్లాలో తిరుప్పత్తూరు - వెల్లూర్ అనే శాసనసభ నియోజకవర్గం అభ్యర్థిగా 2016 నుండి తమిళనాడు శాసనసభలో డిఎంకె పార్టీకి చెందిన నల్లతంబి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు[11] అతను 2021లో తిరిగి ఎన్నికయ్యాడు.[12][13]
జిల్లా | నం. | నియోజకవర్గం | పేరు | పార్టీ | కూటమి | వ్యాఖ్యలు | ||
---|---|---|---|---|---|---|---|---|
తిరుపత్తూరు జిల్లా | 47 | వాణియంబాడి | జి. సెంథిల్‌కుమార్ | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం | ఎన్.డి.ఎ | |||
48 | అంబూర్ | ఎసి విల్వనాథన్ | ద్రవిడ మున్నేట్ర కజగం | యు.పి.ఎ | ||||
49 | జోలార్‌పేట | కె. దేవరాజీ | ద్రవిడ మున్నేట్ర కజగం | యు.పి.ఎ | ||||
50 | తిరుపత్తూరు (వెల్లూర్) | ఎ. నల్లతంబి | ద్రవిడ మున్నేట్ర కజగం | యు.పి.ఎ |
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "District List | Tamil Nadu Government Portal". www.tn.gov.in. Retrieved 2020-09-09.
- ↑ Staff Reporter (2019-11-28). "Chief Minister inaugurates Tirupattur as 35th district of Tamil Nadu". The Hindu. ISSN 0971-751X. Retrieved 2019-12-24.
- ↑ "Tirupathur District Official Website". tirupathur.nic.in. 11 September 2020. Retrieved 11 September 2020.
{{cite web}}
:|archive-date=
requires|archive-url=
(help)CS1 maint: url-status (link) - ↑ J., Shanmughasundaram (15 August 2019). "Vellore district to be trifurcated; Nov 1 to be Tamil Nadu Day". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2019-08-15.
- ↑ "TN's Vellore district to be split into 3, Tirupathur and Ranipet to become new districts". The News Minute. 2019-08-15. Retrieved 2019-08-15.
- ↑ ChennaiAugust 15, Press Trust of India; August 15, 2019UPDATED; Ist, 2019 12:48. "Tamil Nadu CM Palaniswami announces trifurcation of Vellore district". India Today. Retrieved 2019-08-15.
{{cite web}}
:|first3=
has numeric name (help)CS1 maint: numeric names: authors list (link) - ↑ "Tamil Nadu Chief Minister Announces Trifurcation Of Vellore District". NDTV.com. Press Trust of India. 15 August 2019. Retrieved 12 July 2020.
- ↑ Jesudasan, Dennis S. (2019-08-15). "Vellore district to be trifurcated, says Edappadi Palaniswami". The Hindu. ISSN 0971-751X. Retrieved 2019-08-15.
- ↑ https://censusindia.gov.in/2011census/dchb/3304_PART_B_DCHB_VELLORE.pdf [bare URL PDF]
- ↑ "About District". Tirupathur District. District Administration. 21 January 2021. Retrieved 25 January 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "LIST OF SUCCESSFUL CANDIDATES, Election Commission of India- State Election, 2016 to the Legislative Assembly Of Tamil Nadu" (PDF). Tamil Nadu. Election Commission of India. Retrieved 31 January 2017.
- ↑ "Tamil Nadu General Legislative Election 2021". Election Commission of India. Retrieved 21 September 2021.
- ↑ "Tamil Nadu Election Results 2021 live | Tamil Nadu Assembly Election Results & Updates". NDTV.com. Retrieved 21 September 2021.
వెలుపలి లంకెలు
[మార్చు]- Pages using the JsonConfig extension
- CS1 maint: url-status
- CS1 errors: numeric name
- All articles with bare URLs for citations
- Articles with bare URLs for citations from March 2022
- Articles with PDF format bare URLs for citations
- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox settlement with bad settlement type
- తమిళనాడు జిల్లాలు