తెలుగు సినిమాలు 1978
Jump to navigation
Jump to search
- చిరంజీవి నటునిగా తొలిసారి 'ప్రాణం ఖరీదు' చిత్రంతో తెరపై కనిపించింది ఈ ఏడే.
- ఈ యేడాది 84 చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
- దేవర్ ఫిలిమ్స్ 'పొట్టేలు పున్నమ్మ' సూపర్ హిట్టయింది.
- కె.బాలచందర్ 'మరోచరిత్ర' ప్రేమకథల్లో కొత్త ప్రయోగంగా రూపొంది, సూపర్ హిట్‌గా నిలచింది. ఈ సినిమా మద్రాస్ - సఫైర్‌లో ఉదయం ఆటలతో 556 రోజులు ప్రదర్శితమై సంచలనం సృష్టించి, ప్లాటినమ్ జూబ్లీకి నాంది పలికింది.
- "రామకృష్ణులు, మల్లెపువ్వు, అన్నదమ్ముల సవాల్, చిలిపికృష్ణుడు, కటకటాల రుద్రయ్య, కరుణామయుడు, కుమారరాజా, కేడీ నంబర్ వన్, యుగపురుషుడు, పదహారేళ్ళ వయసు, బొమ్మరిల్లు, మనవూరి పాండవులు" శతదినోత్సవాలు జరుపుకున్నాయి. ఇంకా "అంగడి బొమ్మ, శివరంజని, ఏజెంట్ గోపి, జగన్మోహిని, పంతులమ్మ, వయసు పిలిచింది" కూడా సక్సెస్‌ఫుల్ చిత్రాలుగా నిలిచాయి.
- అంగడిబొమ్మ
- అడవి మనుషులు
- అక్బర్ సలీం అనార్కలి
- అల్లరి బుల్లోడు
- అతనికంటే ఘనుడు
- ఆడదంటే అలుసా
- అనుగ్రహం
- ఎదురులేని కథానాయకుడు
- ఎంకి నాయుడుబావ
- ఏజెంట్ గోపి
- కేడి నంబర్ 1
- కాలాంతకులు
- కలియుగ స్త్రీ
- కన్నవారి ఇల్లు
- కరుణామయుడు
- కటకటాల రుద్రయ్య
- కుమారరాజా
- ఖైదీ నెం. 77
- గోరంత దీపం
- చలిచీమలు
- చెప్పింది చేస్తా
- చల్ మోహనరంగా
- చిలిపి కృష్ణుడు
- జగన్మోహిని
- డూడూ బసవన్న
- తాయారమ్మ బంగారయ్య
- తుఫాన్ మెయిల్
- దేవదాసు మళ్లీ పుట్టాడు
- దొంగల వేట
- నాలాగ ఎందరో
- నాగకన్య
- నాయుడుబావ
- నిండు మనిషి
- పదహారేళ్ల వయసు
- పట్నవాసం
- పొట్టేలు పున్నమ్మ
- ప్రత్యక్ష దైవం
- పదహారేళ్ల వయసు
- బొమ్మరిల్లు
- మల్లెపువ్వు
- మనవూరి పాండవులు
- మంచి బాబాయి
- మంచి మనసు
- మనిషిలో మనిషి
- మరో చరిత్ర
- మేలుకొలుపు
- మూడుపువ్వులు ఆరుకాయలు
- ముగ్గురు మూర్కురాళ్ళు
- ముగ్గురూ ముగ్గురే
- మార్పు
- యుగపురుషుడు
- రాధాకృష్ణ
- రాజపుత్ర రహస్యం
- రామకృష్ణులు
- రిక్షారాజి
- లాయర్ విశ్వనాధ్
- విచిత్ర జీవితం
- శివరంజని
- శ్రీరామరక్ష
- శ్రీరామ పట్టాభిషేకం
- సాహసవంతుడు
- సినిమా గోల
- సీతామాలక్ష్మి
- సీతాపతి సంసారం
- సింహబలుడు
- స్వర్గసీమ
తెలుగు సినిమాలు | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | క | ఖ | గ | ఘ | చ | ఛ | జ | ఝ | ట | ఠ | డ | ఢ | త | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | క్ష | |