తెలుగు సినిమాలు 1959
వికీపీడియా నుండి
ఈ యేడాది విడుదలైన 25 చిత్రాలలో ఏడింటిలో నందమూరి, నాలుగింటిలో అక్కినేని అభినయించారు. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి 'ఇల్లరికం' ఘనవిజయం సాధించి, రజతోత్సవం జరుపుకుంది. అప్పు చేసి పప్పుకూడు, మాంగల్యబలం, శభాష్‌రాముడు, బాలనాగమ్మ చిత్రాలు శతదినోత్సవం విజయాలు కాగా, "జయ - విజయ, పెళ్ళిసందడి, రేచుక్క-పగటిచుక్క, సతీతులసి, ఆలుమగలు చిత్రాలు కూడా ప్రజాదరణ పొందాయి. 'జయభేరి' ప్రశంసలు పొందినా, తగిన ప్రజాదరణ పొందలేక పోయింది. ఇదే సంవత్సరం హైదరాబాద్‌లో సారథీ స్టూడియోస్ ఆరంభమైంది. ఇందులో రూపొందిన తొలి చిత్రం 'మాయింటి మహాలక్ష్మి'.నాయకుడు హరనాథ్; దర్శ్హకుడు గుత్తా రామినీడు.
పోతే, కీ.శే. శోభన్‌బాబు 'దైవబలం' చిత్రంలో ఓ చిన్న పాత్ర ద్వారా సినిమా రంగానికి పరిచయమయ్యారు.తరవాత భక్త శబరి లో వేషం ద్వారా గుర్తింపు పొందారు.
డైరెక్ట్ సినిమాలు[మార్చు]
- అనగనగా ఒక రాజు
- ఇల్లాలి అదృష్టమే ఇంటికి భాగ్యం
- అంతా పెద్దలే
- అప్పు చేసి పప్పు కూడు
- ఆలుమగలు
- ఇల్లరికం
- కూతురు కాపురం
- కృష్ణలీల
- గాంధారి గర్వభంగం
- జయభేరి
- జయవిజయ
- దైవబలం
- పెళ్ళి మీద పెళ్ళి
- పెళ్ళి సందడి
- బండరాముడు
- బాలనాగమ్మ
- భక్త అంబరీష
- భాగ్యదేవత
- మనోరమ
- మాంగళ్యబలం
- మా ఇంటి మహాలక్ష్మి
- రాజ మలయ సింహ
- రేచుక్క పగటిచుక్క
- వచ్చిన కోడలు నచ్చింది
- వీరభాస్కరుడు
- శభాష్ రాముడు
- సతీ సుకన్య
- సతీ తులసి
- సిపాయి కూతురు
- మంత్రవాది
డబ్బింగ్ సినిమాలు[మార్చు]
| తెలుగు సినిమాలు | |
|---|---|
| అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | క్ష | ఱ | |
| తెలుగు సినిమాలు | |
|---|---|
| 1931 | 1932 | 1933 | 1934 | 1935 | 1936 | 1937 | 1938 | 1939 | 1940 | 1941 | 1942 | 1943 | 1944 | 1945 | 1946 | 1947 | 1948 | 1949 | 1950 | 1951 | 1952 | 1953 | 1954 | 1955 | 1956 | 1957 | 1958 | 1959 | 1960 | 1961 | 1962 | 1963 | 1964 | 1965 | 1966 | 1967 | 1968 | 1969 | 1970 | 1971 | 1972 | 1973 | 1974 | 1975 | 1976 | 1977 | 1978 | 1979 | 1980 | 1981 | 1982 | 1983| 1984| 1985| 1986| 1987| 1988| 1989| 1990| 1991| 1992| 1993| 1994| 1995| 1996| 1997| 1998| 1999| 2000| 2001| 2002| 2003| 2004| 2005| 2006 | 2007 | 2008 | 2009 | 2010 | 2011 | |