తెలుగు వ్యాకరణము
వికీపీడియా నుండి
| ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
మొదటగా మనము మన తెలుగు వ్యాకరణము గురించి మాట్లాడేముందు మనము మాట్లాడే తెలుగు గూర్చి కొంత తెలుసుకోవాలి.మనము మట్లాడే తెలుగు వ్యవహారికమునందు ఉన్నది.కానీ మన పూర్వులు గ్రాంధికాన్ని వాడేవారు.
- తెలుగు అక్షరాలు
- తెలుగు పదాలు
- తెలుగు వాక్యాలు
- కాలాలు
- విభక్తి
- వచనములు
- సంధి
- సమాసము
- ఛందస్సు
- అలంకారాలు
- ప్రకృతి - వికృతి
- భాషాభాగాలు
విషయ సూచిక |
ప్రచురణలు [మార్చు]
పుస్తకాలు [మార్చు]
- తెలుగు వ్యాకరణము: వర్రే సాంబశివరావు, దేవీ పబ్లికేషన్స్, విజయవాడ, 1999.
- లిటిల్ మాస్టర్స్ తెలుగు వ్యాకరణము-యం.విశ్వనాథరాజు ఎం.ఎ, నవరత్న బుక్ సెంటర్ విజయవాడ
విద్యాలయాలు [మార్చు]
- వ్యాకరణ పాఠశాల (Grammar School), హైదరాబాదు.