త్రీసమ్
వికీపీడియా నుండి
త్రీసమ్ (Threesome') ముగ్గురు స్త్రీపురుషుల మధ్య జరిగే ఒక విధమైన రతి ప్రక్రియ.
[మార్చు] రకాలు
త్రీసమ్ ఎక్కువగా ఇద్దరు పురుషులు ఒక స్త్రీ మధ్య జరుగుతుంది. అయితే ఇద్దరు స్త్రీలు ఒక పురుషుడితో కూడా రతి ప్రక్రియను జరపవచ్చును.
[మార్చు] వ్యాధుల నుండి రక్షణ
త్రీసమ్ లో తొడుగును ఉపయోగించినా సుఖవ్యాధులు మరియు ఎయిడ్స్ నుండి రక్షణ పొందడం కష్టమైనది. రతిలో పాల్గొన్న ప్రతి వ్యక్తి తొడుగు ఉపయోగించినప్పుడు మాత్రమే ఇది సాధ్యపడుతుంది.[1]