దవడ

వికీపీడియా నుండి
మానవుని క్రింది దవడ - హనువు.

'దవడ' (Jaw bone) తలలో ఉండే ఎముకలు. ఇవి రెండుంటాయి. క్రిందిదవడ (Lower jaw) ను హనువు (Mandible) అంటారు. పైదవడ (Upper jaw) ను జంభిక (Maxilla) అంటారు.

జీవుల వర్గీకరణలో ముఖ్యంగా జంతు రాజ్యంలో దవడ కీలకమైన పాత్ర పోషిస్తుంది.

[మార్చు] మూలాలు

Wiktionary-logo-en.png
దవడ గురించి
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువులో వెదకండి.
  • జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.
"http://te.wikipedia.org/w/index.php?title=దవడ&oldid=711510" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు