హనువు

వికీపీడియా నుండి
హనువు.

మానవుని శిరస్సులో కపాలంతో సంధించబడి ఉండే దవడ ఎముకను హనువు (Mandible) అంటారు.

[మార్చు] పురాణాలలో

[మార్చు] ఇతర విశేషాలు

  • ఇది కపాల భాగంలో క్రిందివైపు ఉంటుంది.
  • దీని వలననే మనిషి ఆహారం నములుట సాద్యమవుతుంది.
  • క్రింది వరుస పళ్లను పట్టి ఉంచుతుంది.

[మార్చు] మూలాలు

  • జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.


"http://te.wikipedia.org/w/index.php?title=హనువు&oldid=715618" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు