దవడ

వికీపీడియా నుండి
(దవడ ఎముక నుండి దారిమార్పు చెందింది)
మానవుని క్రింది దవడ - హనువు.

'దవడ' (Jaw bone) తలలో ఉండే ఎముకలు. ఇవి రెండుంటాయి. క్రిందిదవడ (Lower jaw) ను హనువు (Mandible) అంటారు. పైదవడ (Upper jaw) ను జంభిక (Maxilla) అంటారు.

జీవుల వర్గీకరణలో ముఖ్యంగా జంతు రాజ్యంలో దవడ కీలకమైన పాత్ర పోషిస్తుంది.

మూలాలు [మార్చు]

Wiktionary-logo-en.png
దవడ గురించి
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువులో వెదకండి.
  • జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.
"http://te.wikipedia.org/w/index.php?title=దవడ&oldid=847025" నుండి వెలికితీశారు