దేవత

వికీపీడియా నుండి

దేవత స్త్రీరూపంలో ఉన్న దేవుడు.

  • గ్రామ దేవత: గ్రామస్తులను చల్లగా చూస్తూ, అంటు వ్యాదులనుండి రక్షిస్తూ, పంటలను పచ్చగా ఉండేలా చేస్తూ, గ్రామాన్ని భూత ప్రేతాలనుండి రక్షిస్తూ గ్రామ పొలిమేరలలో సదా కాపుకాస్తుండే దేవత.

దేవత పేరుతో మూడు సినిమాలు వచ్చాయి.



"http://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B1%87%E0%B0%B5%E0%B0%A4" నుండి వెలికితీశారు
పేజీకి సంభందించిన లింకులు