దేశాల జాబితా – తలసరి బీరు వినియోగం

వికీపీడియా నుండి
సంవత్సరానికి తలసరి బీరు వినియోగం సూచించే చిత్రపటం

వివిధ దేశాలలో సంవత్సరానికి తలసరి బీరు వినియోగం (List of countries by beer consumption per capita) ఈ జాబితాలో ఇవ్వబడింది. ఇవి 2004 సంవత్సరం గణాంకాలు

ర్యాంకు దేశము బీరు వినియోగం (సంవత్సరానికి లీటర్లు)
1 Flag of చెక్ రిపబ్లిక్ చెక్ రిపబ్లిక్ 156.9
2 Flag of ఐర్లాండ్ ఐర్లాండ్ 131.1
3 Flag of జర్మనీ జర్మనీ 115.8
4 Flag of ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా 109.9
5 Flag of ఆస్ట్రియా ఆస్ట్రియా 108.3
6 Flag of United Kingdom {{{shortname alias}}} 99.0
7 Flag of బెల్జియం బెల్జియం 93.0
8 Flag of డెన్మార్క్ డెన్మార్క్ 89.9
9 Flag of ఫిన్‌లాండ్ ఫిన్లాండ్ 85.0
10 Flag of లక్సెంబోర్గ్ లక్సెంబోర్గ్ 84.4
11 Flag of స్లొవాకియా స్లొవాకియా 84.1
12 Flag of స్పెయిన్ స్పెయిన్ 83.8
13 Flag of అమెరికా సంయుక్త రాష్ట్రాలు అమెరికా సంయుక్త రాష్ట్రాలు 81.6
14 Flag of క్రొయేషియా క్రొయేషియా 81.2
15 Flag of నెదర్లాండ్స్ నెదర్లాండ్స్ 79.0
16 Flag of న్యూజిలాండ్ న్యూజిలాండ్ 77.0
17 Flag of హంగేరి హంగేరి 75.3
18 Flag of పోలాండ్ పోలాండ్ 69.1
19 Flag of కెనడా కెనడా 68.3
20 Flag of పోర్చుగల్ పోర్చుగల్ 59.6
21 Flag of బల్గేరియా బల్గేరియా 59.5
22 Flag of దక్షిణ ఆఫ్రికా దక్షిణ ఆఫ్రికా 59.2
23 Flag of రష్యా రష్యా 58.9
24 Flag of వెనిజ్వెలా వెనిజ్వెలా 58.6
25 Flag of రొమేనియా రొమేనియా 58.2
26 Flag of సైప్రస్ సైప్రస్ 58.1
27 Flag of స్విట్జర్లాండ్ స్విట్జర్‌లాండ్ 57.3
28 Flag of గబాన్ గబాన్ 55.8
29 Flag of నార్వే నార్వే 55.5
30 Flag of మెక్సికో మెక్సికో 51.8
31 Flag of స్వీడన్ స్వీడన్ 51.5
32 Flag of జపాన్ జపాన్ 51.3
33 Flag of బ్రెజిల్ బ్రెజిల్ 47.6
34 Flag of దక్షిణ కొరియా దక్షిణ కొరియా 38.5
35 Flag of కొలంబియా కొలంబియా 36.8


మూలము [మార్చు]

ఇవి కూడా చూడండి [మార్చు]

మూస:Lists of countries