నంద వంశం
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
|
|||||||||||||||||||||||||||
నంద వంశం (The Nanda Empire) భారతదేశ చరిత్ర లో మగధ సామ్రాజ్యాన్ని క్రీస్తుపూర్వం 5వ మరియు 4వ శతాబ్దాల మధ్య కాలంలో పాలించింది. నంద సామ్రాజ్యం తూర్పున బెంగాల్ నుండి పశ్చిమాన పంజాబ్ వరకు మరియు దక్షిణంగా వింధ్య పర్వతాల వరకు విస్తరించింది.[1] వీరిని చంద్రగుప్త మౌర్యుడు ఓడించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు.
[మార్చు] నందవంశ స్థాపకుడు
మహాపద్మనందుడు నందవంశ స్థాపకుడు. కాలాశోకుడు మరియు అతని పది మంది కుమారులను సంహరించి రాజ్యానికి వచ్చాడు. ఇతనికి మహాక్షాత్రప అనే బిరుదు ఉంది.
[మార్చు] మూలాలు
- ↑ Radha Kumud Mookerji, Chandragupta Maurya and His Times, 4th ed. (Delhi: Motilal Banarsidass, 1988 [1966]), 31, 28–33.
| ఇంతకు ముందు ఉన్నవారు: శిశునాగ వంశం |
నంద వంశం 424BC—321BC |
తరువాత వచ్చినవారు: మౌర్య సామ్రాజ్యం |