నీటి తేలు

వికీపీడియా నుండి
నీటి తేలు
Nepa cinerea
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ఏనిమేలియా
Phylum: ఆర్థ్రోపోడా
తరగతి: ఇన్సెక్టా
వర్గము: Hemiptera
ఉపవర్గము: Heteroptera
Infraorder: Nepomorpha
కుటుంబము: నెపిడే
Subfamilies, Genera
8 genera in 2 subfamilies; see text

నీటి తేలు (ఆంగ్లం Water Scorpion) నెపిడే (Nepidae) కుటుంబానికి చెందిన కీటకాలు.[1] ఇవి చూడడానికి తేలు (Scorpion) లాగా కనిపిస్తాయి. వీటిలో 8 ప్రజాతులకు చెందిన జీవులు రెండు ఉపకుటుంబాలలో నెపినే (Nepinae) మరియు రానాట్రినే (Ranatrinae) ఉన్నాయి. రానాట్రా (Ranatra) ప్రజాతికి చెందిన జీవులు సూదుల్లాగా సన్నగా పొడవుగా ఉంటాయి. సాధారణమైన బ్రిటిష్ జాతి (Nepa cinerea) చెరువులు మరియు నిలవ నీటిలో జీవిస్తాయి. ఇవి నీటిలోని చిన్న చిన్న కీటకాలను తింటాయి.

నెపా (Nepa) జీవులలో శరీరం వెడల్పుగా మరియు బల్లపరుపుగా ఉంటాయి. రానాట్రా (Ranatra) జీవులు మరియు వాటి కాళ్ళు సన్నగా పొడవుగా ఉంటాయి.

[మార్చు] ఇవి కూడా చూడండి

[మార్చు] మూలాలు

[మార్చు] బయటి లింకులు

"http://te.wikipedia.org/w/index.php?title=నీటి_తేలు&oldid=626538" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు