బిళ్ళ గన్నేరు
వికీపీడియా నుండి
| బిళ్ళ గన్నేరు | |||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| శాస్త్రీయ వర్గీకరణ | |||||||||||||||
|
|||||||||||||||
|
|
|||||||||||||||
| Catharanthus roseus (లిన్నేయస్) G.Don |
|||||||||||||||
|
|
|||||||||||||||
| Synonyms | |||||||||||||||
| వింకా రోజియా |
బిళ్ళ గన్నేరు (ఆంగ్లం Vinca, Periwinkle) ఒక చిన్న మొక్క. దీని నుండి ముఖ్యమైన కాన్సర్ మందులను తయారుచేస్తున్నారు.
[మార్చు] లక్షణాలు
- బహువార్షిక చిన్న పొద.
- దీర్ఘచతురస్రాకారం లేదా విపరీత అండాకారంలో ఉండి ప్రకాశవంతమైన చిక్కని ఆకుపచ్చ రంగుతో ఉన్న సరళ పత్రాలు.
- పత్ర గ్రీవాల్లో సాధారణంగా రెండేసి చొప్పున ఏర్పడిన తెలుపు గులాబీ రంగు పుష్పాలు.
- జంట ఏకవిదారక ఫలాలు, నల్లని విత్తనాలు.
[మార్చు] ఉపయోగాలు
- బిళ్ళ గన్నేరు నుండి వింకా ఆల్కలాయిడ్స్ తయారుచేస్తారు. ఇవి విన్ బ్లాస్టిన్ మరియు విన్ క్రిస్టిన్. ఇవి కాన్సర్ వైద్యంలో వాడతారు.