బొమ్మిలింగం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బొమ్మిలింగం, ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంఅర్ధవీడు మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్Edit this at Wikidata


లువా తప్పిదం: Coordinates not found on Wikidata

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శ్రీ కోదండరామస్వామివారి ఆలయo[మార్చు]

ఈ గ్రామంలో వెలసిన శ్రీ కోదండరామస్వామివారి ఆలయ తిరునాళ్ళు ప్రతి సంవత్సరం, ఫాల్గుణ మాసంలో వైభవంగా నిర్వహించెదరు. ఈ కార్యక్రమాలకు, రాష్ట్రస్థాయిలో నిర్వహించే కోడెల బలప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలుచుచున్నది.

మూలాలు[మార్చు]