భగత్ రామ్ తల్వార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భగత్ రామ్ తల్వార్
జాతీయతభారతీయుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో చురుకైన పాత్ర
జీవిత భాగస్వామిరామ్ కౌర్
బంధువులుగురుదాస్ మాల్ తల్వార్ (తండ్రి) మథుర దేవి తల్వార్ (తల్లి), హరి కిషన్ తల్వార్ (పెద్ద అన్నయ్య)

భగత్ రామ్ తల్వార్ (1908-1983) ఒక భారత స్వాతంత్ర్య సమర యోధుడు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్నేహితుడిగా అత్యంత ప్రసిద్ధి చెందాడు. ఈయన పంజాబీ సంతతికి చెందినవాడు. 1941 జనవరి లో గృహనిర్బంధం నుండి బోస్ తప్పించుకోవడానికి తల్వార్ సహాయం చేసాడు. ఈయన ప్రస్తుత పాకిస్తాన్‌లోని నార్త్-వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ ప్రాంతంలో రైతు నాయకుడుగా పనిచేశాడు. "హిందూ పఠాన్" గా గుర్తించబడ్డాడు.[1]

హరి కిషన్ తల్వార్[మార్చు]

భగత్ రామ్ తల్వార్ కు హరి కిషన్ తల్వార్ (జననం:1908 జనవరి 2) అనే అన్నయ్య ఉన్నాడు. పంజాబ్ బ్రిటిష్ గవర్నర్ సర్ జియోఫ్రీ డి మోంట్‌మోర్న్సీపై హత్యాయత్నం చేసినందుకు బ్రిటిష్ వారు 9 జూన్, 1931 న భగత్ రామ్ తల్వార్ కు ఉరి శిక్ష విధించారు.[2][3]

పుస్తకం[మార్చు]

మిహిర్ బోస్, భగత్ రామ్ తల్వార్ మీద "ది ఇండియన్ స్పై: ది ట్రూ స్టోరీ ఆఫ్ ది మోస్ట్ రిమార్కబుల్ సీక్రెట్ ఏజెంట్ ఆఫ్ వరల్డ్ వార్ II" అనే పుస్తకాన్ని రాశాడు.[4][5]

మూలాలు[మార్చు]

  1. Lal, Chaman (22 March 2014). "The Lost Letter". Retrieved 28 December 2016 – via www.thehindu.com.
  2. Bose, Mihir (4 April 2017). "Why did Winston Churchill hate the Hindus and prefer the Muslims?". Quartz India. Retrieved 29 April 2020.
  3. Pillai, Manu S. (27 May 2017). "Silver: The man who betrayed Subhas Chandra Bose". Mint (newspaper). Archived from the original on 3 June 2017. Retrieved 2 June 2020. It was, in fact, on the edge of this landscape, near Peshawar, that our morally agnostic protagonist was born in 1908, into a family of Punjabi descent.
  4. "The Enigma of Subhas Chandra Bose". Hindustan Times. Archived from the original on 30 ఏప్రిల్ 2013. Retrieved 28 సెప్టెంబరు 2021.
  5. Tharakan, Hormis (2017-05-31). "The Spy Who Came From the Cold". Open The Magazine (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2019-11-28.{{cite web}}: CS1 maint: url-status (link)