భారత జాతీయ చిహ్నం

వికీపీడియా నుండి
భారత జాతీయ చిహ్నం.
ఇది ప్రసిద్ధమైన 'అశోకుని సింహ రాజధాని', సారనాధ్ సంగ్రహాలయంలో గలదు. దీనిని భారత ప్రభుత్వం తన జాతీయ చిహ్నంగా దత్తత తీసుకుంది.

భారత జాతీయ చిహ్నం' (ఆంగ్లం : Emblem of India), దీనిని, సారనాధ్ లోని, అశోకుని ఏకసింహ రాజధాని నుండి దత్తత తీసుకున్నారు. అశోకుడు స్థాపించిన అశోక స్తంభం పై గల నాలుగు సింహాల తల, దాని క్రింద భాగాన, అశోకచక్రం దానిక్రిందిభాగాన తలకిందులుగా వున్న కలువపువ్వు, దానిక్రింద వ్రాయబడ్డ సత్యమేవ జయతే सत्यमेव जयते, దానిక్రింద నాలుగు జంతుబొమ్మలూ వరుసగా ఎడమనుండి కుడికి, ఏనుగు, గుర్రం, ఎద్దు మరియు సింహం గలవు. [1] .[2] దీనిని, జనవరి 26 1950 రిపబ్లిక్ దినం నాడు భారత జాతీయ చిహ్నంగా దత్తత తీసుకున్నారు. [1]

ఈ చిహ్నం, భారత ప్రభుత్వము యొక్క లెటర్ హెడ్ పైన, భారత కరెన్సీ నోట్లపైన, మరియు భారతప్రభుత్వం జారీచేసే పాస్ పోర్టుపైన కానవస్తుంది.

[మార్చు] ఇవీ చూడండి

[మార్చు] బయటి లింకులు


ఉదహరింపు పొరపాటు: <ref> tags exist, but no <references/> tag was found

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు