రహదారి నియమాలు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
తప్పతాగి వేగంగా ప్రయాణిస్తే ఫలితాలు ఇలా ఉంటాయని అందువలన నిదానమే ప్రదానం అని సూచించే ఒక కళాత్మకచిత్రం (తప్పతాగి వాహనం నడపడం నేరం)

రహదారి ప్రమాదాలు ప్రపంచ వ్యాప్తంగా జరుగి అపారమైన ధన మరియు ప్రాణ నష్టాన్ని కలిగిస్తున్నాయి. రహదారిని ఉపయోగించే మనమందరం కొన్ని నియమాలను పాటించినట్లయితే చాలా ప్రమాదాల్ని నివారించవచ్చును. [[Image:I-80 Eastshore Fwy.jpg|thumb|Interstate 80, seen here in Berkeley, California, is a freeway with many lanes and heavy traffic.


[[Image:Traffic-control-Roma.jpg|thumb|Traffic control in Rome, Italy. This traffic control podium can retract back to road level when not in use.]]

పాదచారులు పాటించవలసిన నియమాలు[మార్చు]

  • రోడ్డు దాటేప్పుడు ముందు కుడివైపు తర్వాత ఎడమవైపు మళ్ళీ కుడివైపు చూసి దాటాలి.
  • జీబ్రా గుర్తు వున్నచోట మాత్రమే రోడ్డు దాటాలి.
  • రోడ్డుకి ఎడమ వైపున నడవాలి.
  • ఎప్పుడూ ఫుట్ పాత్ మీదే నడవాలి రోడ్డు మీద కాదు.
  • ఫుట్ పాత్ లేని చోట్ల రోడుకు కుడి వైపున నడవాల్సినపుడు ప్రక్కగా వాహనాలను చూసుకుంటూ నడవాలి.
  • వాహనాలు నడుస్తున్నపుడు ట్రాఫిక్ ఐలెండ్ (రోడ్డు మధ్యలో వుండే కట్ట) నిండి బయటకు అడుగు పెట్టడం చాలా ప్రమాదం.
  • పోలీసు మనందరి మిత్రుడు సదా అతని సహాయం పొందాలి.
  • పార్క్ చేసి వున్న (నిలిచి వున్న) వాహనముల వెనుక నుండి ఎప్పుడూ పరిగెత్తి వెళ్ళవద్దు.
  • కనపడని రోడ్డు మలుపులు దగ్గర దాటేప్పుడు ఎక్కువ జాగ్రత్తగా వుండాలి.

కూడలి[మార్చు]

రహదారి కూడలి వద్ద కొన్ని ప్రత్యేకమైన నియమనిబంధాలు ఉంటాయి. ఎవరు ఎటువైపు ఎలా తిరగాలి అనే విషయం తెలుసుకోవడం అవసరం.

వాహన చోదకులు పాటించవలసిన నియమాలు[మార్చు]

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనము నడుపరాదు.
టూ వీలర్స్ నడిపేవారు విధిగా హెల్మెట్ ధరించవలెను.
మద్యం సేవించి వాహనము నడుపరాదు.
సిటీలో ఎయిర్ హారన్, మ్యూజికల్ హారన్ నిషేధం.
ఒన్ వేలో వాహనము నడుపరాదు.
నో పార్కింగ్ ప్రదేశములలో పార్కింగ్ చేయరాదు.
వాహనముల యందు ఎక్కువ శబ్దంతో టేపు రికార్డ్ ఉపయోగించరాదు.
టూ వీలర్స్ పై ఇద్దరుకు మించి ప్రయాణించరాదు.
ఆటో రిక్షాలలో ఎక్కువ మంది పిల్లలను ఎక్కించి స్కూలుకు పంపరాదు.
డ్రైవింగ్ చేయుచూ సెల్ ఫోన్ మాట్లాడరాదు.
వాహనము మలుపు తిరిగేటప్పుడు తప్పనిసరిగా సిగ్నల్ ఇవ్వవలెను.

తప్పక పాటించవలసిన / నియంత్రించే సూచనలు[మార్చు]

నిబంధనలను సూచించే గుర్తులు ఎక్కువగా గుండ్రంగా వుంటాయి.

ముందు జాగ్రత్తలను / మందలింపులను సూచించే గుర్తులు[మార్చు]

ముందు జాగ్రత్తలను ,మందలింపులను సూచించే గుర్తులు ఎక్కువగా త్రికోణ ఆకారంలో వుంటాయి.

సమాచారాన్ని అందించే సూచనలు[మార్చు]

సమాచారాన్ని అందించే సూచనలు ఎక్కువగా చతురస్రాకారంలో వుంటాయి.

Traffic controller in Chicago, Michigan Avenue
This intersection in San Jose, California has crosswalks, left-turn lanes, and traffic lights.
A diagram of movement within a roundabout in a country where traffic drives on the left. A roundabout is a type of road junction, or traffic calming device, at which traffic streams circularly around a central island after first yielding to the circulating traffic. Unlike with traffic circles, vehicles on a roundabout have priority over the entering vehicle, parking is not allowed and pedestrians are usually prohibited from the central island.
Diagram of an example intersection of two-way streets as seen from above (traffic flows on the right side of the road). The East-West street has left turn lanes from both directions, but the North-South street does not have left turn lanes at this intersection. The East-West street traffic lights also have green left turn arrows to show when unhindered left turns can be made. Some possible markings for crosswalks are shown as examples.