వాహనము
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
మోటారు వాహనాలు ప్రస్తుత కాలంలో ఎక్కువ ఉపయోగంలో ఉన్న వాహనాలు.
బండి లేదా వాహనము (ఆంగ్లం: Vehicle) అనగా ఒక చోట నుండి మరొక చోటు కు తీసుకు వెళ్ళే సాధనము. వాహనముల వాడుక వల్ల నడక తగ్గుతుంది. అంటే వాహనము లో ఎక్కడికైనా నడవ కుండా వెళ్ళ వచ్చును. దీనిని ఆంగ్లము లో 'Vehicle'అని అంటారు. 'Vehicle' అనే పదం లాటిన్ భాష లోని 'vehiculum'అనే పదం నుండి వెలువడినది. ఈ రోజుల్లో వాహనము అనేది ప్రతి ఒక్కరికీ నిత్యావసర సాధనం.
వాహనము లలో చాలా రకాలు ఉన్నాయి.
విషయ సూచిక |
[మార్చు] వాహనముల రకములు
[మార్చు] ద్విచక్ర వాహనములు
[మార్చు] త్రిచక్ర వాహనములు
[మార్చు] ఇతర వాహనములు
[మార్చు] నడిచే మార్గాలు
ఈ వాహనాలు నడుపుటకు చాలా మార్గాలు ఉన్నవి:
- రహదారి (Road) మార్గము : ఈ మార్గమున సైకిళ్ళు, రిక్షాలు, బస్సులు మొదలైనవి ప్రయాణిస్తాయి.
- రైలు (Rail) మార్గము : ఈ మార్గమున రైళ్ళు ప్రయాణిస్తాయి.
- నీటి (Waterway) మార్గము : ఈ మార్గమున పడవలు, ఓడలు, జలాంతర్గాములు ప్రయాణిస్తాయి.
- వాయు (Airway) మార్గము : ఈ మార్గమున విమానాలు, హెలికాఫ్టర్లు ప్రయాణిస్తాయి.
అన్ని మార్గాలలోకి వాయు మార్గమున ప్రయాణించడం ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది.