Coordinates: 25°04′N 73°52′E / 25.067°N 73.867°E / 25.067; 73.867

రాజ్‌సమంద్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజ్‌సమంద్
రాజస్థాన్ జిల్లాలు
ఎగువ ఎడమ నుండి సవ్యదిశలో: కుంబల్‌ఘర్ కోట, అంజనా కోట, నాథ్‌ద్వారాలోని థర్డ్ ఐ సర్కిల్, రాజ్‌సమంద్ సరస్సు, హల్దీఘాటి వద్ద మహారాణా ప్రతాప్ విగ్రహం
రాజ్‌సమంద్ is located in Rajasthan
రాజ్‌సమంద్
రాజ్‌సమంద్
భారతదేశం పటమసో రాజస్థాన్ స్థానం
రాజ్‌సమంద్ is located in India
రాజ్‌సమంద్
రాజ్‌సమంద్
రాజ్‌సమంద్ (India)
Coordinates: 25°04′N 73°52′E / 25.067°N 73.867°E / 25.067; 73.867
దేశం భారతదేశం
రాష్ట్రంరాజస్థాన్
స్థాపన1991 ఏప్రిల్ 10
Founded byరాణా రాజా సింగ్
Named forరాజ్‌సమంద్ సరస్సు
Area
 • Total4,550.93 km2 (1,757.12 sq mi)
 • Rank19
Population
 (2011)
 • Total11,56,597
 • Density217/km2 (560/sq mi)
భాషలు
 • అధికారికహిందీ
 • ప్రాంతీయ భాషమేవారీ
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్‌కోడ్
313324/26
ప్రాంతీయ ఫోన్‌కోడ్02952
Vehicle registrationRJ-30
లోక్‌సభ నియోజకవర్గాలురాజ్‌సమంద్ లోక్‌సభ నియోజకవర్గం
దగ్గిరి నగరాలుఉదయపూర్, చిత్తౌర్‌గఢ్, భిల్వార, అజ్మీర్
సగటు వార్షిక ఉష్ణోగ్రత22.5 °C (72.5 °F)
సగటు వేసవి ఉష్ణోగ్రత45 °C (113 °F)
సగటు శీతాకాలపు ఉష్ణోగ్రత00 °C (32 °F)

రాజస్థాన్ రాష్ట్రం లోని జిల్లాలలో రాజసమంద్ జిల్లా ఒకటి. రాజసమంద్ పట్టణం ఈ జిల్లాకు ప్రధాన పరిపాలనా కేంద్రంగా ఉంది. జిల్లాలో 17వ శతాబ్దంలో మేవార్ రాజా " రాణా రాజ్ సింగ్ " నిర్మించిన రాజసమంద్ " సరోవరం రాజసమంద్ పట్టణానికి ప్రత్యేక గుర్తింపు తీసుకు వస్తుంది.

భౌగోళికం[మార్చు]

జిల్లా వైశాల్యం 4,768 చ.కి.మీ. జిల్లా ఉత్తరభూభాగంలో ఉన్న ఆరావళి పర్వతాలు పాలి జిల్లా వరకు విస్తరించి ఉన్నాయి. జిల్లా ఉత్తర సరిహద్దులో అజ్మీర్ జిల్లా, తూర్పు, ఈశాన్య సరిహద్దులో భిల్వార జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో చిత్తౌర్‌గఢ్ జిల్లా , దక్షిణ సరిహద్దులో ఉదయపూర్ జిల్లాలు ఉన్నాయి. జిల్లాలో బనాస్ నది వాటర్ షెడ్, బనాస్ నది ఉపనదులు ఉన్నాయి. అంతే కాక జిల్లాలో అరి, గోమతి, చందా, భోగా నదులు ఉన్నాయి.

చారిత్రిక జనాభా[మార్చు]

చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±% p.a.
19011,87,692—    
19112,32,110+2.15%
19212,46,483+0.60%
19312,82,066+1.36%
19413,36,384+1.78%
19513,95,465+1.63%
19614,70,115+1.74%
19715,53,189+1.64%
19816,93,358+2.28%
19918,19,014+1.68%
20019,82,523+1.84%
201111,56,597+1.64%
source:[1]

2011 గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,158,283,[2]
ఇది దాదాపు. తైమూర్ దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. రోడ్ ఐలాండ్ నగర జనసంఖ్యకు సమం.[4]
640 భారతదేశ జిల్లాలలో. 405 వ స్థానంలో ఉంది.[2]
1చ.కి.మీ జనసాంద్రత. 302 [2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 17.35%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 988:1000 [2]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 63.93%.[2]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

జిల్లాలోని పిప్లాంటి గ్రామ విశేషాలు[మార్చు]

పిప్లాంట్రి గ్రామస్థులు గ్రామంలో ఎవరికి ఆడపిల్ల జన్మించినా వారు పుట్టిన సందర్భంగా 111 చెట్లను నాటుతారు. అక్కడి సమాజం ఈ చెట్లను బతికేలా చూస్తుంది. ఆడపిల్లలు పెరిగేకొద్దీ ఈ చెట్లు పెరిగి ఫలాలను పొందుతాయి. భారతదేశంలో ఆడపిల్లల కొరత చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే సమాజం మగబిడ్డపై మక్కువ కలిగి, వరకట్న పద్ధతుల కారణంగా ఆడపిల్లలను ఆర్థిక భారంగా పరిగణిస్తారు.[5]

సరిహద్దులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Decadal Variation In Population Since 1901
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Timor-Leste 1,177,834 July 2011 est.
  4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Rhode Island 1,052,567
  5. This village in India plants 111 trees every time a girl is born - CNN Video, retrieved 2020-08-05

వెలుపలి లింకులు[మార్చు]