రాత్రి రాణి
వికీపీడియా నుండి
| ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
| రాత్రి రాణి | |
|---|---|
| Scientific classification | |
| Kingdom: | ప్లాంటే |
| Division: | Magnoliophyta |
| Class: | Magnoliopsida |
| Order: | సొలనేలిస్ |
| Family: | సొలనేసి |
| Genus: | సెస్ట్రమ్ |
| Species: | సె. నాక్టర్నమ్ |
| Binomial name | |
| సెస్ట్రమ్ నాక్టర్నమ్ లి. |
|
రాత్రి రాణి (Night queen) సువాసనభరితమైన పుష్పం. ఈ వృక్షాన్ని సువాసన కోసం పెంఛుతారు. దీని శాస్త్రీయ నామము సెస్ట్రమ్ నాక్టర్నమ్ (Cestrum nocturnum). ఇది మెక్సికో, మధ్య అమెరికా, భారతదేశం, క్యూబా దేశాలలో విరివిగా పెరుగుతుంది.
వర్ణన [మార్చు]
- రాత్రి రాణి సతతహరితమైన పొదగా 4 మీటర్ల ఎత్తు పెరుగుతుంది.
- ఆకులు సరళంగా సూదిమొనతో ముదురు ఆకుపచ్చ రంగులో మెరుస్తూ ఉంటాయి.
- పుష్పాలు లేత ఆకుపచ్చ-తెలుపు రంగులో సన్నగా పొడవుగా 2-2.5 సె.మీ. ఉంటాయి. ఇవి రాత్రి సమయంలో విడి దట్టమైన సుగంధం విదుదల చేస్తాయి.
- దీని ఫలాలు బెర్రీగా తెల్లగా ఉండి విషపూరితమైనవి.
మూలాలు [మార్చు]
- Huxley, A., ed. (1990). New RHS Dictionary of Gardening. Macmillan.
- Germplasm Resources Information Network: Cestrum nocturnum
- Flora of China: Cestrum nocturnum in China
- Poisons Information Centre (Queensland): Cestrum nocturnum
- USDA Plants Profile: Cestrum nocturnum