రావులపాలెం
| ?రావులపాలెం మండలం తూర్పు గోదావరి • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | రావులపాలెం |
| జిల్లా(లు) | తూర్పు గోదావరి |
| గ్రామాలు | 11 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
76,944 (2001) • 38652 • 38292 • 73.26 • 76.98 • 69.53 |
రావులపాలెం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము.
రావులపాలెం గ్రామం కోనసీమకు ముఖద్వారం అని పిలవబడును. కోనసీమ అరటిపళ్ళ మార్కెట్ కి రావులపాలెం ప్రధాన కేంద్రము.ఇక్కడ గోదావరి నదిపై నంతెన ఉంది.
విషయ సూచిక |
పేరువెనుక చరిత్ర [మార్చు]
ప్ర్రతి మనిషికీ ఓ పేరు ఉంటుంది. ఆ పేరుకు చివర శర్మ అనో, శాస్త్రి అనో, మూర్తి అనో, నాయుడు అనో, చౌదరి అనో ` ఇలా ఏదో ఒకటుంటుంది. అయితే` ఈ పేరు చివర ‘రావు’లు ఎక్కువ ఉండేది మాత్రం ఇక్కడే! వీరారావు, వీరభద్రరావు, రామారావు, నాగేశ్వరరావు, శివరావు, శివాజీరావు, సుబ్బారావు, అప్పారావు, నరసింహారావు, నారాయణరావు` ఇలా పేరుకు ఆఖర్న రావుల్ని ఎక్కువగా ఇక్కడివారే పెట్టు కుంటుంటారు. రావులు ఎక్కువగా ఉండే ప్రాంతం కాబట్టే దీనిని రావులపాలెంగా పిలుస్తున్నారట! గతంలో ఎప్పుడో... ఓ వందా నూట యాభై సంవత్సరాల కిందటి విషయం ఇది! ఇప్పటికీ ఈ ఊరి పేరు ఇదే!
సి.ఆర్.సి [మార్చు]
కోనసీమలో అతి ప్రధానమైన సాంస్రృతిక కేంద్రము.
సి.ఆర్.సి. వృద్ధాశ్రమము [మార్చు]
ఆంధ్రప్రదేశ్ లో అతి ప్రధానమైన వృద్ధాశ్రమము
మండలంలోని గ్రామాలు [మార్చు]
- ఊబలంక
- రావులపాలెం
- కొమర్రాజు లంక
- వెదురేశ్వరం
- రావులపాడు
- లక్ష్మీ పోలవరం
- జుత్తిగపాడు
- పొడగట్లపల్లి
- గోపాలపురం
- ఈతకోట
- దేవరాపల్లి
- ముమ్మిడివరప్పాడు
|
|||||||