వాడుకరి చర్చ:JnaanaTrishna

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

JnaanaTrishna గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. δευ దేవా 19:08, 13 సెప్టెంబర్ 2008 (UTC)


ఈ నాటి చిట్కా...
విభాగం వారీగా దిద్దండి

మొత్తం పేజీని దిద్దడానికి తెరిస్తే మీ బ్రౌజర్ కాషే లేదా కంప్యూటర్ మెమరీల పరిమితుల వలన టైపు చేయడంలో చాలా చికాకు కలిగే అవకాశం ఉంది. కనుక వీలయినంతవరకు ఆయా విభాగాలపైని ఉండే "మార్చు" నొక్కడం ద్వారా ఆ విభాగాన్ని మాత్రమే దిద్దుబాటుకు తెరవవచ్చును.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

సహాయ అభ్యర్ధన[మార్చు]

{{సహాయం కావాలి}}

నేను నా సభ్య నామాన్ని తెలుగు లో చూడాలనుకుంటున్నాను.సహాయం చేయగలరు.

జ్ఞాన తృష్ట గారూ! మీ సభ్యనామాన్ని తెలుగులో చూడాలనుకుంటే వైజాసత్య గారి చర్చా పేజీలో మార్పు కొరకు అడగండి. ఇంకో విషయం వ్యాసాలల్లో పారాగ్రాఫ్ ప్రారంభించే ముందు ఖాళీ వదలకండి. ఖాళీ వదిలితే చుక్కల డబ్బా దాని చుట్టూ వస్తుంది. δευ దేవా 16:01, 14 సెప్టెంబర్ 2008 (UTC)


మీ సభ్యనామం తెలుగులో ఏమని ఉండాలో కూడా తెలియజేయండి. "జ్ఞానతృష్ణ" అనా? వేరేమైనానా? లాగిన్ అయినపుడు ఆ పేరును మీరు తరచు టైపు చేయవలసిరావచ్చును. గమనించండి. మీరు సభ్యనామం తరువాతనైనా మార్చుకోవచ్చును. ఈలోగా వికీలో ఇప్పటి పేరుతో వ్రాస్తూ ఉండండి.

మరొక సూచన. మీ సభ్యనామాన్ని మార్చకుండానే సంతకం తెలుగులో వచ్చేలా చేయవచ్చును. పేజీపైన "నా అభిరుచులు" అనే ట్యాబ్ నొక్కండి. ఒక డైలాగు బాక్సు వస్తుంది. అందులో "ముద్దుపేరు" బాక్సులో ఉదాహరణకు [[సభ్యులు:JnaanaTrishna|జ్ఞానతృష్ణ]] అని వ్రాయండి. దాని క్రింద "సంతకం మాత్రమే, లింకు లేకుండా" అనే బాక్సు టిక్కు పెట్టండి. ప్రయత్నించి చూడండి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:00, 15 సెప్టెంబర్ 2008 (UTC)