వాడుకరి చర్చ:Jshivaramakrishna

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


Jshivaramakrishna గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Jshivaramakrishna గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Bhaskaranaidu (చర్చ) 03:49, 29 నవంబర్ 2017 (UTC)

ఈ నాటి చిట్కా...
పేజీలను తరలించడం

ఒకోమారు మీరు (లేదా మరొకరు) సృష్టంచిన వ్యాసం పేరు అంత ఉచితమైనది కాదని తరువాత అనిపించవచ్చును. లేదా పాత పేరులో అక్షరదోషాలు ఉండవచ్చును. అప్పుడు "పాత పేరు"ను "క్రొత్త పేరు"కు తరలించవచ్చు. వ్యాసం పైన "తరలించు"' అనే ట్యాబ్ ద్వారా ఈ పని చేయవచ్చు. లేదా "పాతపేరు" వ్యాసంలో #REDIRECT[[కొత్తపేరు]] అని వ్రాయడం ద్వారా చేయవచ్చు. కొత్తపేరుతో ఇంతకు ముందే వేరే వ్యాసం ఉంటే ఈ విధానం పని చేయదు. అప్పుడు ఎవరైనా నిర్వాహకుల సహాయం అడగండి.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల Bhaskaranaidu (చర్చ) 03:49, 29 నవంబర్ 2017 (UTC)

సందేహం[మార్చు]

YesY సహాయం అందించబడింది



i dont understand only one thing that is what is the table on up while went to prayogashala —Jshivaramakrishna (చర్చ) 09:49, 17 మార్చి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

అక్కడ పాఠ్యం రాయడానికి పెట్టె మాత్రమే వుంటుంది. ఇతర పేజీలలో రాసేముందు, అనుభవానికి ప్రయోగశాల వాడుతారు. మరిన్ని వివరాలకై వికీపీడియా:కొత్త సభ్యులకు స్వాగతము చూడండి.--అర్జున (చర్చ) 03:39, 27 మార్చి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

మొదటి స్క్రీన్‌షాట్ స్క్రీన్‌షాట్ 1


రెండో స్క్రీన్‌షాట్ స్క్రీన్‌షాట్ 2

  • Jshivaramakrishna గారూ నమస్తే. భవనము అన్న వ్యాసం ఖాతా సృష్టించుకోకముందు రాసినవారు మీరేనని నేను ఊహిస్తున్నాను. కరెక్టేనా? అలా అయితే ముందుగా మీ ఉత్సాహానికి అభినందనలు అందుకోండి. ఒకవేళ మీరే రాసివుంటే చెప్పండి. దాన్ని అభివృద్ధి చేసేందుకు కొన్ని సూచనలు ఉన్నాయి చెప్తాను. ఇక మీరడిగిన ప్రశ్నకు అర్జున గారు ఇప్పటికే చాలావరకూ జవాబు ఇచ్చారు. ఐతే ప్రశ్న సూటిగా లేనందున మరికొంత వివరణ ఇస్తే మేం మీకు మరింతగా సాయపడగలం అనుకుంటున్నాను. మీరు మాట్లాడుతున్నది పైన నేను చేర్చిన స్క్రీన్‌షాట్లలో ఏదోక దాని గురించా? ఒక వేళ అయితే రెండిటిలో ఏ స్క్రీన్‌షాట్లో కనిపిస్తున్నదాన్ని మీరు టేబుల్ అంటున్నారు? --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 04:23, 2 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]