వాడుకరి చర్చ:KeerthikaRao

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


KeerthikaRao గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

KeerthikaRao గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పైభాగం లోని ( లేక ) బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (సంతకం చర్చా పేజీల్లో మాత్రమే చెయ్యాలి, చర్చ ఎవరు చేసారో తెలియడానికి. వ్యాసాలలో సంతకం చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Nrgullapalli (చర్చ) 00:04, 23 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]



ఈ నాటి చిట్కా...
పేజీలను తరలించడం

ఒకోమారు మీరు (లేదా మరొకరు) సృష్టంచిన వ్యాసం పేరు అంత ఉచితమైనది కాదని తరువాత అనిపించవచ్చును. లేదా పాత పేరులో అక్షరదోషాలు ఉండవచ్చును. అప్పుడు "పాత పేరు"ను "క్రొత్త పేరు"కు తరలించవచ్చు. వ్యాసం పైన "తరలించు"' అనే ట్యాబ్ ద్వారా ఈ పని చేయవచ్చు. లేదా "పాతపేరు" వ్యాసంలో #REDIRECT[[కొత్తపేరు]] అని వ్రాయడం ద్వారా చేయవచ్చు. కొత్తపేరుతో ఇంతకు ముందే వేరే వ్యాసం ఉంటే ఈ విధానం పని చేయదు. అప్పుడు ఎవరైనా నిర్వాహకుల సహాయం అడగండి.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

Nrgullapalli (చర్చ) 00:04, 23 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

how to publish my article its in sandbox and how to send it for review[మార్చు]

YesY సహాయం అందించబడింది


KeerthikaRao (చర్చ) 03:39, 23 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

KeerthikaRao గారికి, తెలుగు వికీపీడియాలో సమీక్షా పద్ధతి అనే నిర్భంద పద్దతులు లేవు. వికీపీడియాలో మంచి వ్యాసాలు రాయాలంటే, ముందు ఇప్పటికే వున్న వ్యాసాలలో చిన్న చిన్న మార్పులతో మొదలు పెట్టండి. ఇతర సభ్యుల సవరణలు గమనించండి. ఆ తరువాత వ్యాసాలను కొద్దిగా విస్తరించండి. అప్పుడు మీరు కొత్త వ్యాసం మంచిగా రాయగలిగే అవకాశం ఎక్కువవుతుంది. sandbox నుతెలుగు లో ప్రయోగశాల అంటారు. పై వరుసలో మీ ఖాతా పేరు తర్వాత 4 ఆదేశంగా వుంటుంది. అన్నట్లు స్వాగత సందేశంలో వివరాలు,లింకులు చదవండి. మీరు మరింతగా వికీపీడియాగురించి తెలుసుకోగలుతారు. మీనుండి మంచి వ్యాసాలు భవిష్యత్తులో అందాలని ఆశిస్తూ.. --అర్జున (చర్చ) 03:23, 29 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]