వాడుకరి చర్చ:Lankireddy srikanth reddy

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వాగతం[మార్చు]

Lankireddy srikanth reddy గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Lankireddy srikanth reddy గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Palagiri (చర్చ) 05:28, 12 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
విషయం ప్రాముఖ్యతను బట్టి వ్యాసాలు ఆరంభించండి

వికీపీడియా అంటే విజ్ఞాన సర్వస్వం కనుక దేన్ని గురించయినా వ్రాయవచ్చా? - ఇది నిర్ణయించడానికి "Notability" అనే ప్రమాణాన్ని వాడండి. సూత్ర ప్రాయంగా ఏ వ్యాసమైనా విస్తరణకు అనుగుణం కావచ్చును. కాని మీరు మొదలు పెట్టిన వ్యాసం యొక్క ప్రాముఖ్యతను బట్టి ఆ వ్యాసం వికీలో ఉండడానికి తగినదా కాదా అని అంచనా వేయవలసి ఉంటుంది. మరికొన్ని వివరాలకు ఆంగ్ల వికీ వ్యాసం en:Wikipedia:Notability చూడండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

మీ ఊరి వ్యాసం[మార్చు]

శ్రీకాంత్ రెడ్డి గారూ, మీ ఊరి వ్యాసం వల్లభాపురం దగ్గర ఉంది. మీ మార్పులు చేర్పులు అక్కడే చేయండి.ఇక్కడ వ్యాసాలకు పేర్లు తెలుగు లోనే ఉంటాయి.రవిచంద్ర (చర్చ) 06:01, 12 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

వల్లభాపురం ఇప్పటికే ఉంది అందులో సమాచారం వ్రాయండి..విశ్వనాధ్ (చర్చ) 07:56, 12 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]