వాడుకరి చర్చ:N Ravi Kumar

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

N Ravi Kumar గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. రవిచంద్ర (చర్చ) 15:46, 29 మే 2010 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
పేజీ చరిత్ర

వికీలో ప్రతి వ్యాసానికి ఒక చరిత్ర ఉంటుంది. ఆ వ్యాసం ఏయే దశలో (తేదీలతో సహా) ఎవరు ఎలా మార్చారో అందులో మీరు గమనించవచ్చును. "ప్రస్తుత", "గత" అనే లింకుల ఎంపికతో మార్పు వివరాలు తెలుస్తుంది.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

సహాయ అభ్యర్ధన[మార్చు]

వికిపిడియా లొ ఫొటొలు ఎలా ఎక్కీంచాలి?

గ్రాఫ్లులు ఎలా ఎక్కీంచాలి? వాటిని వెబ్ పెజిలలొ ఎలా ఎక్కీంచాలి?

N Ravi Kumar

ఎడమవైపు ఉన్న పరికరాల పెట్టెలో ఫైలు అప్లోడ్/దస్త్రపు ఎక్కింపు అనే లింకును నొక్కడం ద్వారా ఫైల్ అప్లోడ్ చేయచ్చు. గ్రాఫులను కూడా బొమ్మల్లాగానే ఎక్కించచ్చు. --రవిచంద్ర (చర్చ) 16:50, 29 మే 2010 (UTC)[ప్రత్యుత్తరం]

సహాయ అభ్యర్ధన[మార్చు]

రవిచంద్ర గారు, ఫొటొలు ఎక్కించడనికి ఎడమ వైపు, మీరు చప్పిన లింక్ ఏమిలేదు. లింక్ మీరు ఇస్తే సంతొషం.

రవి కుమార్. ఎన్

ఈ పేజీ ని నొక్కి బొమ్మలు ఎక్కించవచ్చు.బొమ్మలు ఎక్కించడానికి తప్పనిసరిగా వికీలోకి ప్రవేశించి (లాగిన్ అయి) ఉండాలి. --రవిచంద్ర (చర్చ) 04:20, 31 మే 2010 (UTC)[ప్రత్యుత్తరం]

సహాయ అభ్యర్ధన[మార్చు]

రవిచంద్ర గారు,

ఫొటొలు ఎక్కించడం నేర్చుకున్నను. కొన్ని ఫొటొలు ఎక్కించాను. కాని దానిని వ్యాసంలొ పెడుతుంటె చాలా పెద్దది వస్తున్నది. దాదాపు 6 గంటలు ప్రయత్నించాను. లాభంలేదు. రాత్రి 2.30 గం మీరు సహకరించండి.

రవి కుమార్. ఎన్

రవికుమార్ గారు, ఫోటోలు నేను సరిచేస్తాను. మీకు తెలిసినంత వరకు ఉంచండి. —రవిచంద్ర (చర్చ) 09:23, 9 జూన్ 2010 (UTC)[ప్రత్యుత్తరం]