వాడుకరి చర్చ:Raju adhikari

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Raju adhikari గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Mpradeepbot 00:35, 11 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
విషయం ప్రాముఖ్యతను బట్టి వ్యాసాలు ఆరంభించండి

వికీపీడియా అంటే విజ్ఞాన సర్వస్వం కనుక దేన్ని గురించయినా వ్రాయవచ్చా? - ఇది నిర్ణయించడానికి "Notability" అనే ప్రమాణాన్ని వాడండి. సూత్ర ప్రాయంగా ఏ వ్యాసమైనా విస్తరణకు అనుగుణం కావచ్చును. కాని మీరు మొదలు పెట్టిన వ్యాసం యొక్క ప్రాముఖ్యతను బట్టి ఆ వ్యాసం వికీలో ఉండడానికి తగినదా కాదా అని అంచనా వేయవలసి ఉంటుంది. మరికొన్ని వివరాలకు ఆంగ్ల వికీ వ్యాసం en:Wikipedia:Notability చూడండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

సహాయ అభ్యర్ధన[మార్చు]

{{సహాయం కావాలి}}

పాలకొల్లు ఊరిలో కొన్ని మార్పులు చేయాలి.ఎలా?


Raju adhikari 14:22, 11 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

పాలకొల్లు పేజీకి వెళ్ళి పైన ఉన్న "మార్చు" పైన క్లిక్ చేసి సమాచారం చేర్చవచ్చు. ముందుగా WP:5MIN చదవండి --వైజాసత్య 14:35, 11 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నమస్కారమ్[మార్చు]

నా పేరు రాజు అదికారి,నేను పాలకొల్లు గురింఛి కొన్ని పొటొలు సేకరింఛి తెవికి లో పెట్టాలని అనుకుంటున్నాను. కొన్ని మార్పులు ఛేసాను,కొన్ని ఛేయవలిసినవి వున్నాయి.ఎలా?

మీ గ్రామ ఫోటోలు పెట్టాలన్ననూ, మార్పులు చేర్పులు చేయాలన్ననూ పాలకొల్లు గ్రామ వ్యాసంలో పెట్టండి. లైసెన్సు వివరాలతో సహా ఫోటోలు ముందు అప్లోడ్ చేయండి. ఆ తర్వాత ఇంకేమైనా సందేహాలుంటే చర్చాపేజీలో అభ్యర్థించండి.--C.Chandra Kanth Rao 13:09, 20 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]